రూ. 7 వేలలో బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్స్

Written By:

ఈ రోజుల్లో మొబైల్ ప్రేమికులు తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్లు ఉండే ఫోన్ల కోసం ఎదురుచూస్తుంటారు. కనీసం రూ. 7 వేల లోపు బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్ కావాలని మార్కెట్లో వెతుకుతుంటారు..అయితే అలాంటి వారి కోసం మార్కెట్లో కొన్ని ఫోన్లు సిద్ధంగా ఉన్నాయి. 4జీ సపోర్ట్ తో పాటు 2జిబి ర్యామ్,అలాగే 4జీ ఎల్‌టీ‌ఈ నెట్‌వర్క్‌తో మార్కెట్లో రూ. 7 వేలకు సిద్ధంగా ఉన్న ఫోన్లను మీకందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

హువాయి నుంచి 2 జిబి ర్యామ్‌తో ఎంట్రీ లెవల్ ఫోన్,

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi Redmi 3S

ఫ్లిప్‌కార్ట్ లో దీని ధర రూ. 6999
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 430 ప్రాసెస‌ర్‌,
అడ్రినో 505 గ్రాఫిక్స్, HDR mode, 1080p వీడియో రికార్డింగ్
2/3 జీబీ ర్యామ్‌, 16/32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్
13 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
4100 ఎంఏహెచ్ బ్యాట‌రీ, బరువు 144 గ్రాములు

Lenovo VIBE P1m

ఫ్లిప్‌కార్ట్ లో దీని ధర రూ. 6999
2జిబి ర్యామ్
16 జిబి ఇంటర్నల్ మెమొరీ
8ఎంపీ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ
3,900mAh, non removable

Acer Liquid Z530

ఫ్లిప్‌కార్ట్ లో దీని ధర రూ. 6599
2జిబి ర్యామ్
16 జిబి ఇంటర్నల్ మెమొరీ
8ఎంపీ కెమెరా
8ఎంపీ సెల్పీ కెమెరా
2,420mAh, non-removable

Yu Yureka Plus

ఫ్లిప్ కార్ట్ లో దీని ధర రూ. 6499
2జిబి ర్యామ్
16 జిబి ఇంటర్నల్ మెమొరీ
13ఎంపీ కెమెరా
5ఎంపీ సెల్పీ కెమెరా
2,500mAh బ్యాటరీ

Swipe Elite Plus

ఫ్లిప్‌కార్ట్ లో దీని ధర రూ. 6999
2జిబి ర్యామ్
16 జిబి ఇంటర్నల్ మెమొరీ
13ఎంపీ కెమెరా
8ఎంపీ సెల్పీ కెమెరా
3,050mAh బ్యాటరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 4G phones under Rs 7,000 in India read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot