హువాయి నుంచి 2 జిబి ర్యామ్‌తో ఎంట్రీ లెవల్ ఫోన్,

Written By:

చైనా మొబైల్ దిగ్గజం హువాయి నుంచి ఎంట్రీ లెవల్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. చైనీస్ టెలికం రెగ్యులేటరీ TENAA హువాయి నుంచి రానున్న ఈ ఎంట్రీ లెవల్ ఫోన్ల గురించి తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఫిజికల్ న్యూమరిక్ కీ బోర్డ్స్ తో ఈ రెండు ఫోన్లు రానున్నాయి. ఇక ఫోన్ల విషయానికొస్తే Huawei R952, Huawei R662 ఫోన్లను అత్యంత తక్కువ ధరలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

రూ. 2470 కోట్లను ఆఫర్ చేసిన నోకియా

హువాయి నుంచి 2 జిబి ర్యామ్‌తో ఎంట్రీ లెవల్ ఫోన్,

2.4 ఇంచ్ టీఎప్టీ డిస్ ప్లే తో పాటు 320x240 pixel resolutionను ఈ ఫోన్లు కలిగి ఉన్నాయి. బ్యాటరీ విషయానికొస్తే Huawei R952 3,000mAh battery, Huawei R662 32,000mAh batteryతో రానున్నాయి. ఈ రెండు ఫోన్లు 2 జిబి ర్యామ్ తో 16 జిబి ఇంటర్నల్ మెమొరీతో పాటు మైక్రో ఎస్ డీ ద్వారా 32 జిబి వరకు విస్తరించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

చైనా గడ్డపై జెండా పాతిన ఆపిల్, షియోమి అవుట్

హువాయి నుంచి 2 జిబి ర్యామ్‌తో ఎంట్రీ లెవల్ ఫోన్,

ఆక్టాకోర్ ప్రాసెసర్ తో పాటు 1.2GHz చిప్ సెట్ క్లాక్ తో రానుంది. అయితే ఇవి హువాయి నుంచి రానున్న ఫోన్లా లేక మరే కంపెనీ నుంచైనా రానున్న ఫోన్లా అనేది తెలియడం లేదు. ఏది ఏమైనా ఈ ఎంట్రీ లెవల్ ఫోన్లు మార్కెట్లో అతి త్వరలోనే కనువిందు చేయనున్నాయి.

English summary
Two low-end Huawei phones with physical keypad spotted on TENAA read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting