గూగుల్ లోగో మారిందోచ్!

By Sivanjaneyulu
|

ఇంటర్నెట్‌ను వినియోగించే ప్రతి ఒక్కరికి గూగుల్ లోగో సుపరిచితమే, ఈ లోగోను చూడగానే ఇట్టే పసిగట్టేస్తారు. తాజాగా గూగుల్ తన కొత్త లోగోని విడుదల చేసింది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ గడిచిన 17 సంవత్సాల కాలంగా తన ఉత్పత్తులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూనే వస్తోంది. ఇదే క్రమంలో గూగుల్ కుటుంబంలోకి కొత్త లోగో వచ్చి చేరింది. గూగుల్ తన లోగోను ఇప్పటి వరకు 7 సార్లు అప్‌డేట్ చేసింది.

Read More : ఆ పవన్ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా..?

ఇంటర్నెట్ యూజర్లు మెచ్చుకున్న బెస్ట్ సెర్చ్‌ఇంజన్ వెబ్‌సైట్ గూగుల్. ఏ విషయం అయినా చటుక్కున తెలుసుకోగలిగే నెట్‌‌వర్క్‌. అన్నిటికీ మించి అన్నీ ఉచిత సేవలు. యూజర్లు తమకు వీలైనట్టుగా వాడుకొనే ఇంటర్‌ఫేస్‌. ప్రపంచంలోనే అత్యంత సులభతరమైన, వేగవంతమైన సెర్చ్‌ ఇంజిన్ గా గూగుల్ గుర్తింపు సొంతం చేసుకుంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా గూగుల్‌కు సంబంధించి 20 ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

వాస్తవానికి గూగుల్ సెర్చ్ ఐడియాను లారీ పేజ్, సెర్జీ‌బ్రిన్‌లు $1 మిలియన్‌కు అమ్మేద్దామనుకున్నారట. కానీ ఆ ఆలోచనను కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో వీరే స్వయంగా గూగుల్ ను ప్రారంభించి ఓ సంచలనాన్ని సృష్టించారు.

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ అసలు పేరు Googol

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

1997లో గూగుల్ ను కొనుగోలు చేసే ఆఫర్‌ను యాహూ తిరస్కరించింది.

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్‌కు వచ్చే ఆదాయంలో 97శాతం ప్రకటనల ద్వారా వచ్చేదే.

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

1997లో గూగుల్‌ను కొనుగోలు చేసే ఆఫర్‌ను యాహూ తిరస్కరించింది.

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ ఆఫీస్‌లో పనిచేసే ఉద్యోగులకు ఏ విధమైన డ్రెస్‌కోడ్ ఉండదు.

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో పొందుపరిచిన అసాధారణ ఇంటర్‌ఫేస్ వ్యవస్థ ఏ ఇతర వెబ్‌సైట్ లోడ్ చేయనంత వేగంగా (0.5 సెకన్లు అంతకన్నా తక్కువ సమయంలో) గూగుల్ వెబ్ పేజీలనులోడ్ చేస్తుంది.

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

ఏదైనా శోధనా ప్రశ్నకు సంబంధించి అత్యుత్తమ ఫలితాలను బట్వాడా చేసే క్రమంలో గూగుల్ 200 కారకాలను పరిగణలోకి తీసుకుని కేవలం ఒక్క సెకను కాలంలో అత్యుత్తమ అవుట్పుట్‌ను విడుదల చేస్తుంది.

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ తన స్ట్రీట్ వ్యూ మ్యాప్స్ ఫీచర్ కోసం ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మైళ్ల రోడ్డు మార్గాన్ని ఫోటోల ద్వారా చిత్రీకరించింది.

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

2013కు గాను 91 శాతం గూగుల్ రెవెన్యూలో 55.5 బిలియన్ డాలర్ల ఆదాయం కేవలం ప్రకటనల ద్వారానే వచ్చింది.

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

మీరు గూగుల్ సెర్చ్ పేజీలో ఫేస్‌బుక్ అని టైప్ చేసినట్లయితే కొన్ని మిల్లీసెకన్ల వ్యవధిలోనే 5,300,000,000 ఫలితాలను గూగుల్ మీముందు ఉంచుతుంది.

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

సగటున ఒక్క సెకను కాలంలో 40,000 శోధనా ప్రశ్నలు గూగుల్‌లో ప్రాసెస్ కాబడతాయి.

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ శోధన సూచిక (సెర్చ్ ఇండెక్స్) 100 మిలియన్ గిగాబైట్లు అంతకన్నా ఎక్కువ సైజును కలిగి ఉంటుంది. ఈ డేటాను నింపటానికి లక్ష వన్-టెరాబైట్ పర్సనల్ డ్రైవ్‌లు అవసరముతాయి.

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ పేరు వాస్తవానికి బ్యాక్ రబ్. లారీ‌పేజ్, సెర్జీబ్రిన్ అనే ఇద్దురు యువకులు కలిసి ఓ గ్యారేజీలో స్థాపించిన కంపెనీ పేరే బ్యాక్ రబ్. ప్రస్తుతం గూగుల్‌గా ప్రపంచానికి విస్తరించింది.

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ పేరు వాస్తవానికి బ్యాక్ రబ్. లారీ‌పేజ్, సెర్జీబ్రిన్ అనే ఇద్దురు యువకులు కలిసి ఓ గ్యారేజీలో స్థాపించిన కంపెనీ పేరే బ్యాక్ రబ్. ప్రస్తుతం గూగుల్‌గా ప్రపంచానికి విస్తరించింది.

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

2010 నుంచి గూగుల్ సగుటన వారానికో కంపెనీని కొనుగోలు చేస్తూ వస్తోంది.

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ హోమ్ పేజీలో పోస్ట్ చేసిన మొట్టమొదటి డూడుల్ ‘బర్నింగ్ మ్యాన్ సింబల్'.

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ సంస్థకు మొట్టమొదటి చెఫ్(వంటమనిషి)గా చార్లీ అయిర్స్ నవంబర్ 1999లో నియమితులయ్యారు. అప్పటి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 40.

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ ఫీచర్లలో ఒకటైన జీ-మెయిల్ 50కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది. జీమెయిల్ తెలుగు భాషలో కూడా లభ్యమవటం మనుకు గర్వకారణం.

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

2004లో గూగుల్ పబ్లిక్‌లోకి వచ్చిన తరువాత 1000 మంది గూగుల్ ఉద్యోగులు మిలియనీర్లుగా మారిపోయారు.

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ హోమ్ పేజీలో ‘ఐయామ్ ఫీలింగ్ లక్కీ' అనే పేరుతో బటన్ ఉంటుంది. వినియోగదారు ఈ బటన్‌ను క్లిక్ చేసినపుడు, వినియోగదారకు శోధన ఇంజిన్ ఫలితాల పేజీని దాటవేసి, నేరుగా మొదటి శోధన ఫలితాలు ప్రదర్శించబడతాయి. ఈ ఫీచర్ కారణంగా గూగుల్ ఏడాదికి $100 మిలియన్లను నష్టపోతున్నట్లు అంచనా.

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ 2009లో గొర్రెలను అద్దెకు తీసుకుంది. ఈ గొర్రెలు కాలిఫోర్నియాలోని తమ ప్రధాన కార్యాలయంలో గడ్డిని మేయటంతో పాటు భూమిని సారవంతం చేసేవి.

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ మొదటి అధికారిక ట్వీట్ ‘‘ఐ యామ్ ఫీలింగ్ లక్కీ'' ("I'm feeling lucky")

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ గురించి ఆసక్తికర నిజాలు

కంపెనీలో గూగుల్ వ్యవస్థపాకులైన లారీపేజ్ ఇంకా సెర్జీ‌బ్రిన్‌ల వాటా 16శాతం.

Best Mobiles in India

English summary
Google Redesigns Its Logo. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X