టాయిలెట్ క్రిముల కంటే దారుణమైన క్రిములు మీ ఫోన్లో ఉన్నాయి

Written By:

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండాల్సిందే..చేతిలో ఒక్కనిమిషం ఫోన్ లేకుంటే మనసంతా ఏదోలా ఉంటుంది. ఫోన్ కోసం అటూ ఇటూ తిరగడం ఫోన్ దొరికేదాకా టెన్సన్ తీరకపోవడం లాంటి సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. ఒక్క ఫోన్సే కాదు..ల్యాప్‌టాప్స్‌, కంప్యూటర్ల కోసం కొత్తగా వచ్చే కీబోర్డులు ఎంపిక చేసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అవి ఎంత డేంజర్‌తో కూడుకున్నవో ఈ న్యూస్ చూస్తే తెలుస్తుంది.

త్వరపడండి..వివో ఫోన్ రూ. 2990 తగ్గింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వందల రకాల బ్యాక్టీరియాలకు

స్మార్ట్‌ఫోన్స్‌ కొన్ని వందల రకాల బ్యాక్టీరియాలకు, సూక్ష్మజీవులకు స్మార్ట్‌ నిలయాలుగా మారుతున్నాయి. అది కూడా టాయిలెట్‌లో ఉండే క్రీములకంటే దారుణమైన క్రీములని చెబితే తట్టుకోగలరా కానీ, ఇది నిజం.

image credit: national center for cell science, pune

500 రకాల బ్యాక్టీరియాలను

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 రకాల బ్యాక్టీరియాలను హ్యాండ్‌సెట్లలో మన పుణెకు చెందిన పరిశోధనకారులు గుర్తించారు.

image credit: national center for cell science, pune

30 రకాల ఫంగస్‌లను

వీటిల్లో ఇప్పటి వరకు బయటపడిన వాటికంటే కొత్తగా మూడు రకాల సూక్ష్మజీవులను, 30 రకాల ఫంగస్‌లను గుర్తించారు.

27 మొబైల్‌ హ్యాండ్‌సెట్లలో

ఇవన్నీ కూడా కేవలం 27 మొబైల్‌ హ్యాండ్‌సెట్లలో ఉండటం గమనార్హం. అయితే, ఇవేవీ కూడా మనుషులకు హాని చేసేవి కావని పరిశోధనకారులు చెబుతున్నారు.

ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం

అయితే, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. లేకుంటే బ్యాక్టీరియా మనల్ని తినేసే ప్రమాదం లేకపోలేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How Bugs Make Smart Homes In Your Smartphones, Pune Scientists Found read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot