త్వరపడండి..వివో ఫోన్ రూ. 2990 తగ్గింది

Written By:

ప్రముఖ మొబైల్‌ దిగ్గజం వివో తన స్మార్ట్‌ఫోన్‌పై మరోసారి తగ్గింపును అందించింది. వివో వై 51 ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌‌పై మరోసారి తగ్గింపు ధరను కంపెనీ ప్రకటించింది. గత ఏడాది జనవరి లో రూ.11,980 ధరలో లాంచ్‌ ఈ చేసిన ఈ డివైస్‌ ను ఇపుడు రూ.8, 990లకే అందుబాటులోకి తెచ్చింది.

జియోకి సవాల్..రూ.346కే 28 జిబి 4జీడేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్

త్వరపడండి..వివో ఫోన్ రూ. 2990 తగ్గింది

వివో వెబ్ సైట్లో మీకు దీనికి సంబంధించిన వివరాలు లభించే అవకాశం ఉంది. అమెజాన్ లో దీని ధర రూ. 9400గా ఉంది. వై 51 ఎల్‌ ఫీచర్స్‌ విషయానికొస్తే 5 అంగుళాల ఐపీఎస్‌ స్ర్కీన్‌, 540x960 పిక్సెల్‌ రిజల్యూషన్‌ కలిగిఉంది. 2జీబీ ర్యామ్‌,16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ తో పాటు 128జీజీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌ కూడా ఉంది.

ఎయిర్‌టెల్‌ మళ్లీ దుమ్మురేపింది

త్వరపడండి..వివో ఫోన్ రూ. 2990 తగ్గింది

కెమెరా విషయానికొస్తే 8 ఎంపీ రియర్‌ కెమెరాతో పాటు సెల్ఫీ అభిమానుల కోసం 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను పొందుపరిచారు. 2350 ఎంఏహెచ్‌ బ్యాటరీ

English summary
Vivo Y51L gets a price cut, now available for Rs 8,990 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot