ప్రపంచంలోనే అతి పెద్ద వన్ ప్లస్ స్టోర్ ఇప్పుడు హైదరాబాద్ లో

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ OnePlus సంస్థ మంగళవారం బెంగళూరులో జరిగిన తన తాజా ఫ్లాగ్ షిప్ OnePlus 7ప్రో ఈవెంట్ లాంచ్ లో ప్రపంచంలో అతిపెద్ద OnePlus స్టోర్ త్వరలో హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు.

|

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ OnePlus సంస్థ మంగళవారం బెంగళూరులో జరిగిన తన తాజా ఫ్లాగ్ షిప్ OnePlus 7ప్రో ఈవెంట్ లాంచ్ లో ప్రపంచంలో అతిపెద్ద OnePlus స్టోర్ త్వరలో హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

hyderabad get world s largest oneplus store

16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్థుల భవనం ఈ ఏడాది తరువాత నిర్మించనున్నట్లు తెలిపారు.

R & D సెంటర్

R & D సెంటర్

ఇప్పటికే హైదరాబాద్ లో OnePlusయొక్క R & D సెంటర్ ఉంది. ఇది గత ఏడాది స్టార్ట్ చేసారు.ఈ R&D సెంటర్ ప్రపంచంలోని అతి పెద్దదిగా నిలిపాలని OnePlus ప్రణాళికలు చేస్తోంది. ఈ R&Dసెంటర్ లో ఇప్పటికే వర్క్-లైఫ్ సంతులనం, క్రికెట్ స్కోర్లు, ట్రావెల్-సంబంధిత ఫీచర్లు మొదలైన వాటిని మెరుగుపర్చడానికి భారతీయ-నిర్దిష్ట లక్షణాలను అభివృద్ధి చేస్తోంది. ఈ కొత్త ఫీచర్లు త్వరలోనే దేశంలోని OnePlus స్మార్ట్ఫోన్లకు పరిచయం చేయబడతాయి అని OnePlus CEO పీట్ లావు OnePlus 7ప్రో ఈవెంట్ లాంచ్ లో తెలిపారు.

హైదరాబాద్ లో

హైదరాబాద్ లో

హైదరాబాద్ లో గొప్ప సాంస్కృతి ప్రసిద్ధి చెందినది దానితో పాటు టెక్ మరియు ఐటి సెంటర్ గా కూడా అభివృద్ధి చెందుతున్నది.ఈ OnePlus స్టోర్ లో పాత మరియు కొత్త ఫోన్లను తయారు చేయబోతున్నారు అని పీట్ లావు తెలిపారు.

స్టోర్ రూపకల్పన

స్టోర్ రూపకల్పన

స్టోర్ రూపకల్పనలో రెండు లేయర్స్ ఉన్నాయి. బయటి లేయర్ ఆధునిక హైదరాబాదుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్వచ్ఛమైన తెలుపు ముగింపును కలిగి ఉంటుంది. ఇది నానో టెక్నాలజీతో తయారు చేసిన వైట్ కలర్ ధూళిని తట్టుకోగలదు మరియు సుదీర్ఘకాలం స్పష్టంగా ఉంటుంది.లోపలి వైపు ఎర్రటి ఇటుక గోడ హైదరాబాద్ సాంప్రదాయతను సూచించే విదంగా నిర్మించనున్నారు.ఇందులో ముఖ్యమైన భాగం నాచురల్ లైట్ ఉపయోగం.

OnePlus CEO పీట్ లావు

OnePlus CEO పీట్ లావు

మే 15 నుంచి ముంబై, పూణేలలో కూడా ఎక్సపీరియన్స్ వన్ ప్లస్ స్టోర్ను ప్రారంభించనున్నట్లు కూడా ప్రకటించింది. ఒక సంవత్సరం క్రితం ఆఫ్ లైన్ ఉనికిని విస్తరించడం కోసం ప్రారంభించిన OnePlus స్టోర్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 485 ఆఫ్ లైన్ టచ్ పాయింట్లు ఉన్నాయి.

OnePlus సంస్థ మంగళవారం మూడు కొత్త డివైస్ లను ఆవిష్కరించింది వాటిలో వన్ ప్లస్7 ప్రో, వన్ ప్లస్7 మరియు బుల్లెట్స్ వైర్లెస్ 2 హెడ్ఫోన్స్.

 

వన్ ప్లస్7 ప్రో మొబైల్ స్పెసిఫికేషన్స్ :

వన్ ప్లస్7 ప్రో మొబైల్ స్పెసిఫికేషన్స్ :

వన్ ప్లస్7 ప్రో మొబైల్ స్నాప్ డ్రాగన్ 855 తో 4000mah బ్యాటరీ సామర్థ్యం తో వస్తుంది.ఇది అధిక పనితీరు కోసం కొత్త UFS 3.0 ప్రమాణంపై ఆధారపడి ఉంటుంది ఇది 128GB మరియు 256GB స్టోరేజి సామర్థ్యాలలో 6GB మరియు 8GB RAM తో వస్తుంది.

OnePlus 7 ప్రో వెనుక వైపు డ్యూయల్ కెమెరా 48MP సెన్సార్ తో (0.8μm పిక్సెల్స్)ను కలిగి ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్థిరీకరణను కలిగి ఉంటుంది.ఇది (f / 1.7 vs. f / 1.6)ఎపర్చర్ తో మొదటి సెన్సార్ ఉంటుంది. రెండవది లోతైన సెన్సార్ ఆల్ట్రా-వైడ్ లేదా టెలిఫోటో కెమెరాతో వస్తుంది.ఏది ఏమైనప్పటికీ అల్ట్రాషాట్ ఫీచర్ HDR + మరియు సూపర్ రిజల్యూషన్ మోడ్లను అనుమతిస్తుంది.సెల్ఫీస్ మరియు వీడియో కాల్స్ కొసం ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.

 

Best Mobiles in India

English summary
hyderabad get world s largest oneplus store

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X