మీ ఫోన్‌లో ఫ్లాష్ లైట్ వాడుతున్నారా..?

Written By:

మీరు మీ మొబైల్ లో ఎక్కడపడితే అక్కడ ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తున్నారా...ఆ ఫ్లాష్ లైట్ కింద డాక్యుమెంట్లను స్కాన్ చేస్తున్నారా..అయితే ఇది చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీకు తెలియకుండానే కీలక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. వెలుతురు స‌రిగా లేన‌ప్పుడు సెల్‌ఫోన్‌లోని ఫ్లాష్ లైటుని ఆన్‌చేసి డాక్యుమెంట్లను చదువుతుంటాం. కానీ, అలా చేయడం ఏమాత్రం మంచి కాద‌ని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

లీకేజీ భారీన సోనీ కొత్త ఫోన్లు, సరికొత్తగా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే యాప్‌లలో

ఫ్లాష్‌ లైట్‌ కోసం ప్రత్యేకంగా ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే యాప్‌లలో సైబర్‌ నేరగాళ్లు మాల్‌వేర్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు.

కెమెరా స్కాన్‌ చేసేసి హ్యాకర్లకు

యూజ‌ర్‌ ఫ్లాష్‌లైట్‌ ఆన్‌ చేయగానే కెమెరా.. ఆడియో సెన్సర్లు కూడా అంతర్గతంగా పనిచేస్తాయని, అప్పుడు మనం ఏదైనా డాక్యుమెంటు ఆ వెలుతురు కింది పెడితే దాన్ని కెమెరా స్కాన్‌ చేసేసి హ్యాకర్లకు చేరవేస్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

నకిలీ పత్రాలను

అలా కీల‌క‌మైన ప‌త్రాల‌ను స్కాన్‌ చేసేసి సైబ‌ర్ నేర‌గాళ్లు నకిలీ పత్రాలను సృష్టిస్తున్నార‌ని సైబర్ నిపుణులు పేర్కొన్నారు.

వెలుతురు సరిగా లేని చోట

వెలుతురు సరిగా లేని చోట ఫ్లాష్ లైట్ ఆన్ చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా చేయడం వల్ల మీ ఫోన్ సేఫ్ జోన్‌లో ఉంటుందని తెలిపారు.

 

 

 

లీకేజీ భారీన సోనీ కొత్త ఫోన్లు, సరికొత్తగా..

లీకేజీ భారీన సోనీ కొత్త ఫోన్లు, సరికొత్తగా.. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
If you have a flashlight app on your phone, be very careful read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot