జియో ఫ్రైమ్‌మెంబర్ షిప్ వద్దనుకునుంటే మీరు పొందే బెనిఫిట్స్..

Written By:

రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్ షిప్ కార్యక్రమం మొదలైంది. వినియోగదారులకు ఆన్‌లైన్‌లో, రిలయన్స్ జియో స్టోర్స్‌లో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. 99 రూపాయలు చెల్లించి ప్రైమ్ మెంబర్‌షిప్ పొందితే ప్రస్తుత టారిఫ్‌ను మరో సంవత్సరం పాటు పొందొచ్చు. 303 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే ఒక నెల పాటు 30జీబీ హైస్పీడ్ 4జీ డేటా లభిస్తుంది. అయితే జియో ప్రైమ్ మెంబర్ షిప్ వద్దనుకున్న వారి పరిస్థితి ఏంటీ..వారు ఎటువంటి లాభాలు పొందుతారు. జియో ప్రైమ్ యూజర్లకు, నాన్ జియో ప్రైమ్ యూజర్లకు డేటా ప్యాక్స్‌లో వర్తించే తేడాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

జియోకి షాక్..రూ.145కే 14 జిబి 4జీ డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్లాన్స్ వివరాలు

19 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 200 ఎంబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 100 ఎంబీ డేటా, 1రోజు వ్యాలిడిటీ
49 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 300 ఎంబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 300 ఎంబీ డేటా, 3రోజుల వ్యాలిడిటీ

ప్లాన్స్ వివరాలు

96 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 1జీబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 600 ఎంబీ డేటా, 7రోజుల వ్యాలిడిటీ
149 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 2జీబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 1జీబీ డేటా, 28రోజుల వ్యాలిడిటీ

ప్లాన్స్ వివరాలు

303 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 30జీబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 2.5జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ
499 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 58జీబీ హై స్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 5జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ

ప్లాన్స్ వివరాలు

999 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 60జీబీ హై స్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 12.5జీబీ డేటా, 60రోజుల వ్యాలిడిటీ
1999 రూపాయల ప్లాన్ : ప్రైమ్ మెంబర్స్‌కు 125 జిబి 90 రోజుల వ్యాలిడిటీ, నాన్ ప్రైమ్ యూజర్లకు 30 జిబి, 30 రోజుల వ్యాలిడిటీ

ప్లాన్స్ వివరాలు

4999 రూపాయల ప్లాన్ : ప్రైమ్ మెంబర్స్‌కు 350 జిబి 180 రోజుల వ్యాలిడిటీ, నాన్ ప్రైమ్ యూజర్లకు 100 జిబి, 30 రోజుల వ్యాలిడిటీ
9999 రూపాయల ప్లాన్ : ప్రైమ్ మెంబర్స్‌కు 750 జిబి, వన్ ఇయర్ వ్యాలిడిటీ, నాన్ ప్రైమ్ యూజర్లకు 200 జిబి, 30 రోజుల వ్యాలిడిటీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio Prime and new Jio Plans: Tariffs, benefits and everything you must know read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot