రూ.49కే జియో ప్రైమ్ ఆఫర్ !

Written By:

జియో టారిఫ్ ప్లాన్లను ప్రకటించిన నేపథ్యంలో టెల్కోలు కూడా ఆ టారిఫ్ ప్లాన్లకు అనుగుణంగా తమ ఆఫర్లను ప్రకటించుకుంటూ పోతున్నాయి. రూ. 99తో జియో ఫ్రైమ్ ఆఫర్ ను ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చని ముకేష్ అంబాని తెలిపారు. అయితే దీన్ని ఇంకా తగ్గించుకుంటే బావుంటుందని చాలామంది అనుకుంటుంటారు. ఈ నేపథ్యంలో రూ. 49కే జియో ప్రైమ్ ఆఫర్ ను పొందవచ్చు. అదెలాగో చూద్దాం.

వరుసగా షాకిస్తున్న బిల్‌గేట్స్ , అంబాని ప్లేస్ ఎక్కడ..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

jio మనీ యాప్‌ను డౌన్లోడ్

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి jio మనీ యాప్‌ను డౌన్లోడ్ చేయాలి. డౌన్ లోడ్ అయిన తరువాత దాన్ని ఓపెన్ చేస్తే రిజిస్ట్రేషన్ అడుగుతుంది . అందులో రిజిస్టర్ అయిన తరువాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత దానియొక్క ఆఫర్స్ అన్ని కూడా మొదట్లోనే కనిపిస్తాయి.

రూ. 50 క్యాష్ బ్యాక్ ఆన్ every jio పేమెంట్

రూ. 50 క్యాష్ బ్యాక్ ఆన్ every jio పేమెంట్ అని కనిపిస్తుంది. రూ. 50 అనేవి ప్రతిసారి jio నుంచి మనం ఎప్పుడైతే jio పేమెంట్ చేసుకుంటామో e వాలెట్ ద్వారా ప్రతిసారి రూ. 50 కాష్ బ్యాక్ వస్తుంది .

ప్రతి ప్లాన్ క్రింద రూ. 50 క్యాష్ బ్యా

ఇప్పుడు రూ. 50 క్యాష్ బ్యాక్ ఆన్ every jio పేమెంట్ ని క్లిక్ చేసిన వెంటనే నంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. అక్కడ ఏం ఆఫర్స్ ఉన్నాయో jio మనీ వాలెట్ లో అన్నీ మనకి కనిపిస్తాయి. ప్రతి ప్లాన్ క్రింద రూ. 50 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.'

మొత్తం మీద 5సార్లు

ఈ క్యాష్ బ్యాక్ అనేది జియో మనీ వాలెట్ లోకి వస్తుంది. తద్వారా మీరు మరొకసారి రీఛార్జి చేసుకోవచ్చు. లేకుంటే ఏదయినా షాపింగ్ కోసం యూజ్ చేయవచ్చు. మొత్తం మీద 5సార్లు దీన్ని వాడుకోవచ్చు.

మిగతా ప్లాన్స్ కి కూడా రూ. 50 క్యాష్ బ్యాక్

జియో ప్రైమ్ ఆఫర్ రూ. 99కే కాకుండా మిగతా ప్లాన్స్ కి కూడా రూ. 50 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. మీరు jio వాలెట్ మనీ యాప్ ద్వారా రీఛార్జి చేసిన ప్రతిసారి రూ. 50 సేవ్ అవుతాయి. దాన్ని మీరు ఇతర షాపింగ్ లకు వాడుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Jio Rs. 50 Discount Voucher on Recharge of Rs. 99 JioMoney read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting