జియో దెబ్బ, డేటా ప్యాక్‌లపై వొడాఫోన్ బంఫరాఫర్

Written By:

మార్కెట్లో ప్రకంపనలు రేకెత్తుతున్న జియో ఉచిత సేవల పొడిగింపు దెబ్బకు మరోసారి టెలికం దిగ్గజాలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మొన్న ఎయిర్‌టెల్, ఐడియా ఇప్పుడు వొడాఫోన్ కష్టమర్లకు డేటా వరాలు కురిపిస్తున్నాయి.వొడాఫోన్ తన 4జీ సర్కిళ్లలోని 4జీ ప్రీపెయిడ్ కష్టమర్ల కోసం కొన్ని ఆపర్లను ప్రకటించింది.

స్మార్ట్‌ఫోన్‌ కెమెరా వల్ల ఎన్ని లాభాలో మీకు తెలుసా..?

తన 4జీ సర్కిళ్లలో వినియోగదారులకోసం డేటా ప్రయోజనాలు పెంచుతున్నట్లు తెలిపింది. అయితే ఇవి సర్కిల్ సర్కిల్‌కు మారే అవకాశం ుందని తెలిపింది. ఇప్పటివరకు 1 జీబీ, 10 జీబీ 4 జీ డేటా ప్యాక్‌లను కొనుగోలుచేస్తున్న వినియోగదారులు అదే ధరకు 4 జీబీ, 22 జీబీ డేటా ప్యాక్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది.

కొత్త టెక్నాలజీతో Bsnl మరో సంచలనం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త వొడాఫోన్ 4జీ డేటా ప్యాక్స్ వివరాలు

1 జీబీ డేటా ప్యాక్ -రూ .150, 4 జీబీ డేటా ప్యాక్ - రూ .250

కొత్త వొడాఫోన్ 4జీ డేటా ప్యాక్స్ వివరాలు

6 జీబీ డేటా ప్యాక్ - రూ .350, 9 జీబీ డేటా ప్యాక్ - రూ .450

కొత్త వొడాఫోన్ 4జీ డేటా ప్యాక్స్ వివరాలు

13 జీబీ డేటా ప్యాక్ - రూ .650కే పొందవచ్చు.

కొత్త వొడాఫోన్ 4జీ డేటా ప్యాక్స్ వివరాలు

రూ .990కే 22 జీబీ డేటా ప్యాక్ ని అందిస్తోంది.

కొత్త వొడాఫోన్ 4జీ డేటా ప్యాక్స్ వివరాలు

రూ .1,500తో రీఛార్జ్ చేసుకుంటే 35 జీబీ డేటా ప్యాక్ ని పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vodafone Offers 4GB 4G Data at Rs. 250, 22GB at Rs. 999 Per Month read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot