యూజర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఫేస్‌బుక్

Written By:

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఫేస్‌బుక్ యూజర్లకు షాకిచ్చింది. తను ప్రవేశపెట్టబోయే కొత్త ఫోటో యాప్ మూమెంట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని లేకుంటే యూజర్ల ఫోటోలను వారి అకౌంట్ నుండి తొలగిస్తామని హెచ్చరించింది. ఇటీవలే ఫోటోలను సమీకరించే ఫీచర్ ను మొబైల్ యాప్ నుండి తొలగించింది. ఈ కోర్ ఫేస్‌బుక్ యాప్ ద్వారా ఫోన్ లోని లోకల్ కెమెరా నుంచి తీసిన ఆటోమేటిక్ గా ఫోటోలు ఫేస్‌బుక్ ప్రైవేట్ ఆల్బమ్‌కు వెళ్లిపోతాయి. ఇవి యూజర్ల ప్రైవేట్ ఆల్బమ్‌లో దాగిఉంటాయి. అవసరమైనప్పుడు ఫేస్‌బుక్ లో తేలికగా షేరు చేసుకోవచ్చు.

Read more : ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయటం ఏలా..?

యూజర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఫేస్‌బుక్

కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోకపోతే ఫేస్‌బుక్ ప్రైవేట్ ఆల్బమ్ లోని యూజర్ల ఫోటోలను తొలగిస్తామని చెప్పింది. ఎవరైతే ఫేస్‌బుక్ ఆటో సింక్ ఫీచర్ ను వాడుతున్నారో వారు జూలై 7 వరకు మూమెంట్స్ యాప్‌ను డౌన్ లౌడ్ చేసుకోండి.. లేదా సింక్డ్ ఫోటో జిప్ ఫైల్ క్రియేట్ చేసుకోమని హెచ్చరిస్తోంది. లేదంటే ఫేస్‌బుక్ ప్రైవేట్ ఆల్బమ్ నుంచి ఫోటోలను తొలగిస్తామని బెదిరిస్తోంది. ఈ నిబంధన కేవలం ఆటో-సింక్డ్ ఫోటోలకేనని, పర్సనల్ గా అప్ లోడ్ చేసిన ఫోటోలకు వర్తించదని పేర్కొంది.

Read more: మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

యూజర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఫేస్‌బుక్

అయితే ఫేస్‌బుక్ ప్రైవేట్ ఆల్బమ్ నుంచి ఫోటోలు తొలగిస్తామని యూజర్లకు వస్తున్న హెచ్చరికలపై భిన్న స్పందనలు వస్తున్నాయి. సింక్డ్ గా అన్ని ఫోటోలు అప్‌లోడ్ చేశామని, అసలు ఆ విషయం తమకు గుర్తులేదని పేర్కొంటున్నారు. ఫేస్‌బుక్‌లో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన మెసేజ్‌లను చూడటం ఎలాగో తెలుసుకోండి.

Read more: ఈ ఫేస్‌బుక్ ఫీచర్‌ల గురించి మీకు తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ బ్యాకప్ ఫోటోలు డిలీట్ : యూజర్లకు దిమ్మతిరిగే షాక్

ముందుగా ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌‌ను ఓపెన్ చేయండి.

ఫేస్‌బుక్ బ్యాకప్ ఫోటోలు డిలీట్ : యూజర్లకు దిమ్మతిరిగే షాక్

యాప్‌‌ను ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఐకాన్ పై క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్ బ్యాకప్ ఫోటోలు డిలీట్ : యూజర్లకు దిమ్మతిరిగే షాక్

సెట్టింగ్స్‌లోని People ఆప్షన్ పై టాప్ చేయండి.

ఫేస్‌బుక్ బ్యాకప్ ఫోటోలు డిలీట్ : యూజర్లకు దిమ్మతిరిగే షాక్

Message Requestsను సెలక్ట్ చేసుకోండి.

ఫేస్‌బుక్ బ్యాకప్ ఫోటోలు డిలీట్ : యూజర్లకు దిమ్మతిరిగే షాక్

మెసెజ్ రిక్వెస్ట్స్‌లోని "See Filtered Requests"ను సెలక్ట్ చేసుకున్నట్లయితే అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చిన మెసెజ్‌లను చూడొచ్చు

ఫేస్‌బుక్ బ్యాకప్ ఫోటోలు డిలీట్ : యూజర్లకు దిమ్మతిరిగే షాక్

మొబైల్ నెంబర్ , అడ్రస్ఈమెయిల్ ఐడీకి సంబంధించిన వివరాలను, ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో పెట్టకండి.

ఫేస్‌బుక్ బ్యాకప్ ఫోటోలు డిలీట్ : యూజర్లకు దిమ్మతిరిగే షాక్

సాధ్యమైనంత వరకు keep me logged in పై టిక్ చేయకండి. ఈ చర్య అన్ని సందర్భాల్లో మంచిది కాదు.

ఫేస్‌బుక్ బ్యాకప్ ఫోటోలు డిలీట్ : యూజర్లకు దిమ్మతిరిగే షాక్

గుర్తు తెలియని వ్యక్తుల friend requestలను యాక్సప్ట్ చేయకండి.

ఫేస్‌బుక్ బ్యాకప్ ఫోటోలు డిలీట్ : యూజర్లకు దిమ్మతిరిగే షాక్

శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను ఎంపిక చేసుకోండి (మీరు ఎంపిక చేసకునే పాస్‌‌వర్డ్‌లో అక్షరాలు ఇంకా విరామ చిహ్నాలు ఉండేవిధంగా జాగ్రత్త వహించండి).

ఫేస్‌బుక్ బ్యాకప్ ఫోటోలు డిలీట్ : యూజర్లకు దిమ్మతిరిగే షాక్

ఫేస్‌బుక్ అకౌంట్‌ను వినియోగిస్తోన్న మీ పీసీ లేదా స్మార్ట్‌ఫోన్‌లో యాంటీ వైరస్‌ను సాఫ్ట్‌వేర్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Facebook will delete your backed-up photos if you dont install New app
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot