కొత్త శ్యామ్‌సంగ్ NP300V5A SOBIN ల్యాప్‌టాప్!!!

Posted By: Staff

కొత్త శ్యామ్‌సంగ్ NP300V5A SOBIN ల్యాప్‌టాప్!!!

 

భారతీయ కంప్యూంటింగ్ వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో ‘శ్యామ్‌సంగ్’ ప్రయోగాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆధునిక ఫీచర్లతో  ‘NP300V5A SOBIN’ వర్షన్‌లో ల్యాప్‌టాప్ కంప్యూటర్లను విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. కాంపాక్ట్ సైజులో డిజైన్ కాబడిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ వినియోగదరాులు మెప్పు పొందుతందనటంలో ఎటువంటి సందేహం లేదు.

క్లుప్తంగా ఫీచర్లు:

* ల్యాపీ చుట్టు కొలతలు 366.9 x 240 x 29.9 mm( w x d x h)

* బరువు 2.45 గ్రాములు,

* సౌకర్యవంతమైన టైపింగ్ కు అనువుగా కీబోర్డ్ నిర్మాణం,

* స్క్రోల్ టైప్ టచ్ ప్యాడ్,

* 15.6 అంగుళాల హై డెఫినిషన్ LED టైప్ డిస్ ప్లే,

* స్ర్కీన్ రిసల్యూషన్  1366 x 768 పిక్సల్స్,

* విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ 64 బిట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం

* ఇంటెల్ కోర్  i5 ప్రాసెసర్,

* క్లాక్ స్పీడ్  2.30 GHz,

* వేగవంతమైన ఆపరేషన్ కోసం 3MB డివైజు మెమరీ,

* ర్యామ్  6GB, DDR3 టైప్,

* NVIDIA GEFORCE GT 520 MX గ్రాఫిక్ కార్డ్,

* గ్రాఫిక్ మెమరీ 1జీబి,

* 1.3 మెగా పిక్సల్ ఇంటిగ్రేటెడ్ కెమెరా,

* హై డెఫినిషన్ వెబ్ క్యామ్,

* 3వాట్స్ హై డెఫినిషన్ స్టిరియో స్పీకర్స్,

* ఇంటిగ్రేటెడ్ మైక్రో ఫోన్,

* నాయిస్  సప్రెషన్ టెక్నాలజీ,

* యూఎస్బీ 2.0 పోర్ట్స్, కార్డ్ రీడర్ SD, SDHC టైప్, వీజీఏ మరియు హెచ్డీఎమ్ఐ పోర్ట్,

* 6 సెల్  48Wh బ్యాటరీ వ్యవస్థ, బ్యాకప్ సామర్ధ్యం 7 గంటలు,

* ధర రూ.38,000

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot