మీ ఫోన్ స్టామినాను మరింత పెంచే 10 బెస్ట్ యాప్స్

Written By:

సరిగ్గా అరచేతిలో ఇమడిపోతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచాన్నే మన ముంగిటకు తెస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లకు బంధువుల్లా రోజురోజుకు పుట్టుకొస్తోన్న మొబైల్ యాప్స్ మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి.

 మీ ఫోన్ స్టామినాను మరింత పెంచే 10 బెస్ట్ యాప్స్

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న పలు యాప్స్ ఉపయుక్తమైన సమచారంతో కనువిందు చేస్తున్నాయి. ఈ యాప్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. మీ ఫోన్ వినియోగాన్ని కంప్యూటర్ స్థాయికి తీసుకువెళ్లే 10 బెస్ట్ యాప్స్‌ను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

లెనోవో కే4 నోట్ మరో సంచలనం కాబోతోందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Google Docs

మీ ఫోన్ వినియోగాన్ని కంప్యూటర్ స్థాయికి తీసుకువెళ్లే 10 బెస్ట్ యాప్స్

గూగుల్ డాక్స్ 

గూగుల్ తన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన అత్యుత్తమ యాప్స్‌లో గూగుల్ డాక్స్ ఒకటి. గూగుల్ ప్లే స్టోర్‌‍లో అందుబాటులో ఉన్న ఈ ఉచిత యాప్‌ ద్వారా డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లోనూ ఓపెన్ చేసుకోవచ్చు.

Microsoft Office

మీ ఫోన్ వినియోగాన్ని కంప్యూటర్ స్థాయికి తీసుకువెళ్లే 10 బెస్ట్ యాప్స్

మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 

మైక్రోసాఫ్ట్ తమ విండోస్ ఫోన్ యూజర్ల కోసం అభివృద్థి చేసిన ఈ యాప్ ఉచితంగా అందుబాటులో ఉంది. గూగుల్ డాక్స్ తరహాలోనే మైక్రోసాఫ్ట్ యాప్ ద్వారా డాక్యుమెంట్‌లను ఓపెన్ చేసుకోవచ్చు.

Docs To Go

మీ ఫోన్ వినియోగాన్ని కంప్యూటర్ స్థాయికి తీసుకువెళ్లే 10 బెస్ట్ యాప్స్

డాక్స్ టు గో 

డాక్స్ టు గో, ఈ యాప్‌ను డేటావిజ్ సంస్థ అభివృద్థి చేసింది. మల్టీపుల్ క్లౌడ్ స్టోరేజ్ అకౌంట్స్, డెస్క్‌టాప్ ఫైల్ సింక్, ఓపెనింగ్ పాస్‌వర్డ్ - ప్రొటెక్టెడ్ ఫైల్స్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి.

OfficeSuite + PDF Editor

మీ ఫోన్ వినియోగాన్ని కంప్యూటర్ స్థాయికి తీసుకువెళ్లే 10 బెస్ట్ యాప్స్

ఆఫీస్ సూట్ + పీడీఎఫ్ ఎడిటర్ 

గూగల్ ప్లే స్టోర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్ కాబడుతోన్న యాప్‌లలో ఆఫీస్ సూట్ + పీడీఎఫ్ ఎడిటర్ ఒకటి. ఈ ఆఫీస్ సూట్ యాప్ ద్వారా

డాక్యుమెంట్‌లను సులువుగా వీక్షించటంతో పాటు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. కొత్త వర్డ్, ఎక్స్ఎల్, పవర్ పాయింట్ డాక్యుమెంట్‌లను క్రియేట్ చేయటం వాటి పీడీఎఫ్‌లుగా మార్చటం వంటి ఎన్నో ప్రత్యేకతలను ఈ యాప్‌లో పొందుపరిచారు.

WPS Office + PDF

మీ ఫోన్ వినియోగాన్ని కంప్యూటర్ స్థాయికి తీసుకువెళ్లే 10 బెస్ట్ యాప్స్

డబ్ల్యూపీఎస్ ఆఫీస్ + పీడీఎఫ్ 

ఈ యాప్ ద్వారా అన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫైల్స్ హ్యాండిల్ చేయవచ్చు. అంతేకాకుంగా వాటిని గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ లతో సింక్ చేసుకోవచ్చు.

Polaris Office

మీ ఫోన్ వినియోగాన్ని కంప్యూటర్ స్థాయికి తీసుకువెళ్లే 10 బెస్ట్ యాప్స్

పొలారిస్ ఆఫీస్ 

ఈ ఆఫీస్ సూట్ యాప్ ద్వారా డాక్యుమెంట్‌లను సులువుగా వీక్షించటంతో పాటు ఎడిట్ చేసుకోవచ్చు. క్లౌడ్ సపొర్ట్‌తో వస్తోన్న ఈ యాప్ ద్వారా గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ వంటి క్లౌడ్ సర్వీసుల నుంచి ఫైల్స్ ను యాక్సెస్ చేసుకోవచ్చు.

Google Keep

మీ ఫోన్ వినియోగాన్ని కంప్యూటర్ స్థాయికి తీసుకువెళ్లే 10 బెస్ట్ యాప్స్

గూగుల్ కీప్, ఈ యాప్ మీకు సంబంధించిన ముక్యమైన నోట్స్ తో పాటు, ఫోటోలు, రిమైండర్‌లను మేనేజ్ చేస్తుంది. 

Outlook

మీ ఫోన్ వినియోగాన్ని కంప్యూటర్ స్థాయికి తీసుకువెళ్లే 10 బెస్ట్ యాప్స్

అవుట్‌లుక్

అవుట్‌లుక్ అనేది మైక్రోసాఫ్ట్ అందిస్తోన్న ఈమెయిల్ సర్వీస్. ఈ యాప్‌ను మైక్రోసాఫ్ట్ అందిస్తోన్న అన్ని సర్వీసులతో అనుసంధానం చేసుకోవచ్చు.

Dictionary.com

మీ ఫోన్ వినియోగాన్ని కంప్యూటర్ స్థాయికి తీసుకువెళ్లే 10 బెస్ట్ యాప్స్

డిక్షనరీ.కామ్ 

డిక్షనరీ.కామ్ యాప్ మీ డిక్షనరీ అవసరాలు పూర్తిస్థాయిలో తీరస్తుంది. ఈ యాప్ ద్వారా గ్రామర్ నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవచ్చు.

File Manager (File transfer)

మీ ఫోన్ వినియోగాన్ని కంప్యూటర్ స్థాయికి తీసుకువెళ్లే 10 బెస్ట్ యాప్స్

File Manager (File transfer)

ఈ యాప్ ద్వారా ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 apps to download on Your Smartphone to Boost Productivity. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot