2018లో స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో బెంచ్ మార్క్ సెట్ చేసిన ఫోన్లు ఇవే

ప్రపంచం ఇప్పుడు స్మార్ట్ యుగం వైపు నడుస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు నేడు ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయ్యాయి.ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీల చూపు ఇప్పుడు మన దేశ మొబైల్ మార్కెట్ పైనే ఉంది.

|

ప్రపంచం ఇప్పుడు స్మార్ట్ యుగం వైపు నడుస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు నేడు ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయ్యాయి.ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీల చూపు ఇప్పుడు మన దేశ మొబైల్ మార్కెట్ పైనే ఉంది.నేటి స్పెషల్ స్టోరీ లో భాగంగా 2018 లో బెంచ్ మార్క్ సెట్ చేసిన ఫోన్ల వివరాలు మరియు వాటి ఫీచర్స్ ను మీకు అందిస్తున్నాము. ఓ స్మార్ట్ లుక్కేయండి

భారీగా తగ్గిన షియోమి టీవీల ధరలుభారీగా తగ్గిన షియోమి టీవీల ధరలు

Xiaomi Redmi Note 6 Pro

Xiaomi Redmi Note 6 Pro

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు...

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Realme U1

Realme U1

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు...

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2350 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, డెడికేటెడ్ మొమొరీ కార్డ్ స్లాట్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Poco F1

Xiaomi Poco F1

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు...

6.18 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే విత్2160x 1080పిక్సల్స్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ వన్ ప్లాట్ ఫామ్ విత్ ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 SOC ప్రాసెసర్ , అడ్రిన్ 512 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,6జీబీ ర్యామ్ , స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్విక్ ఛార్జ్ సపోర్ట్.

 

OnePlus 6T

OnePlus 6T

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు...

6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0పై, డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెంట్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

 

Samsung Galaxy Note 9

Samsung Galaxy Note 9

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు...

6.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 2960 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌/ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెస‌ర్, 6/8 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, సింగిల్‌/హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మోస్, ఎస్ పెన్‌, బారో మీట‌ర్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, హార్ట్ రేట్ సెన్సార్‌, ఐరిస్ సెన్సార్‌, ప్రెష‌ర్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌.

 

Google Pixel 3 XL

Google Pixel 3 XL

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు...

6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే (విత్ 2960 x 1440 పిక్సల్స్), ఆండ్రాయిడ్ Pie ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 మొబైల్ ప్రాసెసర్ విత్ అడ్రినో 630 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 12.2 డ్యుయల్ పిక్సల్ సింగిల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ డ్యుయల్ పిక్సల్ ఆటో ఫోకస్, 8 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫేసింగ్ కెమెరా, 3430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, యాక్టివ్ ఎడ్జ్ సెన్సార్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఐపీ68 డస్ట్ ఇంకా వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్.

 

iPhone XR

iPhone XR

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు...

6.1 LCD రెటీనా డిస్‌ప్లే
1792 x 828 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
A12 Bionic chipset ప్రాసెసర్
64 జీబీ,256 జీబీ ,512 జీబీ స్టోరేజ్
12 మెగాపిక్సల్ సింగల్ కెమెరా
7 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
4k Video Capture
iOS 12 మొబైల్ సాఫ్ట్ వేర్

 

Vivo Nex

Vivo Nex

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు...

6.59 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2316 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్ (నెక్స్ ఎ), 8 జీబీ ర్యామ్ (నెక్స్ ఎస్), 128/256 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ (నెక్స్ ఎస్), ఫింగర్ ప్రింట్ సెన్సార్ (నెక్స్ ఎ), డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Oppo Find X

Oppo Find X

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు...

6.42 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3డీ ఫేషియల్ రికగ్నిషన్, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 3730 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Best Mobiles in India

English summary
10 smartphones that set benchmarks for mobile industry in 2018.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X