6జిబి ర్యామ్, హోమ్ బటన్ లేకుండా HTC Ocean Note

Written By:

HTC గత నెల్లో యు అల్ట్రా , యు అల్ట్రా ప్లే స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఈ ఏడాది 7 నుంచి 8 స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయాలని ధీమాతో ఉంది. ఇప్పటికే కంపెనీ కొత్త ఫోన్ల మీద తన పనిని వేగవంతం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రిపోర్టుల ప్రకారం HTC తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ ను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. జనవరి నెలలో లీకయిన HTC Ocean Note కి సంబంధించి ఇప్పుడు సరికొత్త విషయాలు బయటకొచ్చాయి.

జియో ఫ్రైమ్‌మెంబర్ షిప్ వద్దనుకునుంటే మీరు పొందే బెనిఫిట్స్..

6జిబి ర్యామ్, హోమ్ బటన్ లేకుండా HTC Ocean Note

లీకయిన వివరాల ప్రకారం ఈ ఫోన్ ముందు ఎటువంటి ఫిజికల్ హోమ్ బటన్ లేకుండా వస్తోంది. అయితే ఈ ఫీచర్‌తో పాటు మరో ఫీచర్ కూడా లీకయింది. స్మార్ట్ ఫోన్లు గురించి ట్విట్టర్‌లో ఎక్కువగా లీకులిచ్చే ఎవాన్ బ్లాస్ ట్విట్టర్ లో ఈ ఫోన్ గురించి ఇచ్చి చైనా వెబ్‌సైట్‌కి షేర్ చేశాడు.రానున్న ఈ ఫోన్‌లో ఎడ్జ్ సెన్స్ అనే సరికొత్త ఫీచర్ ను పొందుపరిచారు.

సగంమంది జియో నుంచి బయటకు వస్తున్నారు !

6జిబి ర్యామ్, హోమ్ బటన్ లేకుండా HTC Ocean Note

దీని ద్వారా ఎడ్జ్ కి సంబంధించి వివిధ రకాల స్పెక్యులేషన్స్ తెలుసుకోవచ్చు. ఇక ఫోన్ల ఫీచర్ల విషయానికొస్తే 5.5 ఇంచ్ డిస్ ప్లేతో పాటు స్నిప్ డ్రాగన్ 835 soCతో రానుంది. 4జిబి /6జిబి ర్యామ్ ,64 జిబి ఇంటర్నల్ మెమొరీతో ఫోన్ రానుంది. ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ మీద ఫోన్ రన్ అవుతుంది. ఎ1 అసిస్టెంట్ ఫీచర్ తో రానుంది.

English summary
HTC Ocean Note to come with 6GB RAM and special Edge Sense feature read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot