మిజు సంచలనం, 20 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్

ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్‌ 7 ప్లస్‌ కన్నా 11 రెట్లు, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌ కన్నా 3.6 రెట్లు వేగంగా ఛార్జింగ్ అవుతుంద‌ని ఆ కంపెనీ ప్ర‌తినిధులు తెలిపారు.

By Hazarath
|

కేవలం 20 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్ ఎక్కేలా చైనాకు చెందిన ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ మిజు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. 'సూపర్‌ ఎం ఛార్జ్‌' పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను వరల్డ్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ (ఎండబ్ల్యూసీ)లో కంపెనీ లాంచ్ చేసింది.

పేటీఎమ్ వాడేవారికి కొన్ని టిప్స్

Super mCharge

ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్‌ 7 ప్లస్‌ కన్నా 11 రెట్లు, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌ కన్నా 3.6 రెట్లు వేగంగా ఛార్జింగ్ అవుతుంద‌ని ఆ కంపెనీ ప్ర‌తినిధులు తెలిపారు. సరికొత్త టెక్నాలజీని వినియోగించి ఈ స్మార్ట్‌ఫోన్‌ను త‌యారు చేసిన‌ట్లు చెప్పారు.

జియో కష్టమర్లకు అసలైన షాక్ ఇప్పుడిచ్చింది !

Super mCharge

అంతేగాక‌, ఈ స్మార్ట్‌ఫోన్‌ అత్యంత భద్రమైనదని, ఎక్కువ సేపు కూడా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్‌ చేసే సమయంలో బ్యాటరీ కూడా వేడెక్కదని కంపెనీ చెబుతోంది. ఫీచర్లు ఎలా ఉంటాయనేది ఇంకా బయటకు రాలేదు.

Best Mobiles in India

English summary
Meizu Unveils Super mCharge at MWC 2017; Fully Charges a 3000mAh Battery in 20 Minutes read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X