పానాసోనిక్ నుంచి సరికొత్త 4జీ వోల్ట్ ఫోన్లు, ధర ఎంతంటే..

Written By:

దేశీయ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పానాసోనిక్ మొబైల్ విపణిలో దూసుకుపోయేందుకు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా సరికొత్త స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసుకుంటూ పోతోంది. ఇప్పుడు మళ్లీ తాజాగా ఎలూగా పల్స్, ఎలూగా పల్స్ ఎక్స్' ల పేరుతో సరికొత్త 4జీ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.ఈ ఫోన్లు వరుసగా రూ.9,690, రూ.10,990 ధరలకు వినియోగదారులకు వచ్చే వారం నుంచి లభ్యం కానున్నాయి. ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

6జిబి ర్యామ్, హోమ్ బటన్ లేకుండా HTC Ocean Note

పానాసోనిక్ నుంచి సరికొత్త 4జీ వోల్ట్ ఫోన్లు, ధర ఎంతంటే..

పానాసోనిక్ ఎలూగా పల్స్ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, డ్రాగన్ టెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్తో పాటు 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ కలిగి ఉంది. 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్. 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ట్రిపుల్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2200 ఎంఏహెచ్ బ్యాటరీ.

BSNL కొత్త ఆఫర్

పానాసోనిక్ నుంచి సరికొత్త 4జీ వోల్ట్ ఫోన్లు, ధర ఎంతంటే..

పానాసోనిక్ ఎలూగా పల్స్ ఎక్స్ ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, డ్రాగన్ టెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ట్రిపుల్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary
Panasonic Eluga Pulse, Pulse X With 4G VoLTE Support Launched in India read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot