అన్ని ఫీచర్లున్న ఫోన్ రూ. 5,499కే !

Written By:

టెక్నాలజీలో ఇప్పుడిప్పుడే దూసుకెళ్తున్న స్వైప్ టెక్నాలజీ స్వైప్ ఎలైట్ 3 పేరుతో సరికొత్త ఫోన్‌ని రిలీజ్ చేసింది. 4జీ వోల్ట్ సపోర్ట్ తో వస్తున్న ఈ ఫోన్ ధరను కంపెనీ రూ. 5,499గా నిర్ణయించింది. బుధవారం నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అమ్మకాలు కొనసాగుతాయి. స్పేస్ గ్రే , Champagne Gold colour వేరియంట్స్‌ లో ఈ ఫోన్ లభ్యమవుతుంది.

శాంసంగ్ కార్నివాల్, భారీ డీల్స్‌కి తెరలేపిన అమెజాన్

అన్ని ఫీచర్లున్న ఫోన్ రూ. 5,499కే !

ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో విత్ Indus OS మీద ఫోన్ ఆపరేట్ అవుతుంది. డ్యూయెల్ సిమ్‌తో వచ్చిన ఈ ఫోన్ 5 ఇంచ్ హెచ్‌డి ఐపీఎస్ డిస్‌ప్లే 720x1280 రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 1.3GHz క్వాడ్ కోర్ స్ప్రెడ్ ట్రమ్ SC9832 processor మీద రన్ అవుతుంది. 2 జిబి ర్యామ్ అలాగే 16 జిబి ఇంటర్నల్ మెమొరీ మైక్రోఎస్డీ ద్వారా 32 జిబి వరకు విస్తరించుకునే సామర్ధ్యం ఉంది.

జియో వ్యూహాత్మక స్కెచ్ , ఆఫర్లే ఆఫర్లు

అన్ని ఫీచర్లున్న ఫోన్ రూ. 5,499కే !

కెమెరా విషయానికొస్తే 8 ఎంపీ రేర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ లైట్‌తో పాటు 5 ఎంపీ సెల్పీ షూటర్ కూడా ఉంది. బ్యాటరీ విషయానికొస్తే 2500mAh. బరువు 172.5 గ్రాములు. వైఫై, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,జీపీఎస్, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో అదనపు ఫీచర్లు.

English summary
Swipe Elite 3 With 4G VoLTE Support, 5-Inch Display Launched at Rs. 5,499 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot