చైనా గడ్డపై జెండా పాతిన ఆపిల్, షియోమి అవుట్

Written By:

గత రెండేళ్లుగా ప్రముఖ ఎలక్రానిక్స్ ఉత్పత్తి సంస్థ చైనా ఆపిల్‌గా పేరు గాంచిన షియోమి ఆధిపత్యాన్ని సవాల్ చేయలేక చతికిలపడిన ఆపిల్ ఎట్టకేలకు విజయాన్ని సాధించింది. ఎప్పటికైనా షియోమీ పురిటి గడ్డపై జెండా ఎగురవేయాలన్నఆపిల్ కల ఎట్టకేలకు నిజమైంది.

ఈ వార్ ఇప్పట్లో ఆగేలా లేదు, చేతులు దులుపుకున్న ట్రాయ్

చైనా గడ్డపై జెండా పాతిన ఆపిల్, షియోమి అవుట్

అత్యధిక స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలున్న చైనాలో ఆపిల్ 2016లో రికార్డు స్థాయిలో 45 మిలియన్ల ఐఫోన్లను అమ్మింది. షియోమీ 41.5 మిలియన్ల ఫోన్లను మాత్రమే అమ్మింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే గత సంవత్సరం ఆపిల్ అమ్మకాలు 9 శాతం పెంచుకుని షియోమీకి షాక్ ఇచ్చింది. 2014, 2015 సంవత్సరాల్లో షియోమీ తన హవా కొనసాగించినా 2016లో డీలా పడిపోయింది.

జియో చాట్ ద్వారా డబ్బులు ట్రాన్సఫర్ చేసుకోండిక..

చైనా గడ్డపై జెండా పాతిన ఆపిల్, షియోమి అవుట్

ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ప్రకారం.. చైనాలో ఒప్పో, హౌవాయ్, వివో ముందంజలో కొనసాగుతున్నాయి. నాలుగో స్థానంలో ఆపిల్, తర్వాత షియోమీ ఉన్నాయి. కాగా, గత సంవత్సరం ఒప్పో 78.4 మిలియన్ల ఫోన్లను అమ్మింది.

 

English summary
Oppo leads smartphone shipment in China; Apple beats Xiaomi read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot