ఈ ట్రిక్ గురించి చాలా మందికి తెలియదు

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ట్రిక్స్ అనేవి తెలుసుకునేందుకు చాలా ఆసక్తికరంగానూ, బోలేడంత టెక్నికల్ జ్ఞానాన్ని పెంచేవిగాను ఉంటాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే ప్రతిఒక్కరు ఈ ట్రిక్స్ అండ్ టిప్స్ ఉపయోగపడతాయి.

Read More : ఆగష్టు 21న Android O రిలీజ్!

ఈ ట్రిక్ గురించి చాలా మందికి తెలియదు

ఈ రోజు మేము సూచించబోతుతున్న స్పెషల్ ఆండ్రాయిడ్ ట్రిక్ చాలా కొత్తదిగానే ఇదే సమయంలో చాలా ఉపయోగపడేదిగాను ఉంటుంది. సాధారణంగా మనం రెస్టారెంట్, షాపింగ్ మాల్ లేదా ఏదైనా సినిమా హాల్స్‌కు వెళ్లినపుడు అక్కడ ప్లే చేసే మ్యూజిక్స్ తెగ నచ్చేస్తుంటాయి. ఇలాంటి లిరిక్స్‌ను గుర్తుపెట్టుకుని ఇంటర్నెట్‌లో తెగవెతికేస్తుంటాం.

Read More : మీరు వాడుతున్న మొబైల్ సిమ్ మీ పేరుమీద లేదా..?

ఈ ట్రిక్ గురించి చాలా మందికి తెలియదు

ఇక మీదట అలా శ్రమపడకుండా మ్యూజిక్ ప్లే అవుతోన్న సమయంలో మీ ఆండ్రాయిడ్ ఫోన్ లోని గూగుల్ సెర్చ్ బాక్స్ పక్కన కనిపించే మైక్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వెంటనే స్క్రీన్ అడుగున ఓ మ్యూజిక్ సింబల్ కనిపిస్తుంది. దాని పై టాప్ చేసినట్లయితే లిస్టనింగ్ ఫర్ మ్యూజిక్ అని వచ్చి అక్కడి ప్లే అవుతున్న మ్యూజిక్ ను గూగుల్ సెర్చ్ ఇంజిన్ గ్రహించుకుని సంబంధిత రిజల్ట్స్ డిస్‌ప్లే చేస్తుంది.

Read More : వాట్సాప్, ఫేస్‌బుక్ ఏమాత్రం సురక్షితం కాదు

(పాఠకులకు గమనిక : ప్రస్తుతానికైతే తెలుగు పాటలకు సంబంధించిన రిజల్ట్స్‌ను గూగుల్ చూపించటం లేదు, హాలీవుడ్‌తో పాటు పలు బాలీవుడ్ లిరిక్స్ గుర్తించబడుతున్నాయి).

English summary
Useful smartphone tip For Android Users Telugu. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot