షియోమి లవర్స్ కి బ్యాడ్ న్యూస్

|

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి తన స్మార్ట్ ఫోన్ ధరలను పెంచేసింది.గత కొద్ది రోజుల నుంచి షియోమి తన ఫోన్ల ధరలు పెంచుతున్నట్టు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి అయితే వాటిని నిజం చేస్తూ స్మార్ట్ ఫోన్ ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. మొబైల్స్ తో పాటు పవర్ బ్యాంకులు, ఎంఐ టీవీల ధరల్నీ కూడా పెంచింది షియోమి.ఇది ఆలా ఉంటె కొద్దీ రోజులు క్రితం ఒప్పోకు చెందిన రియల్‌‌మి సి1, రియల్‌‌మి 2 ఫోన్లు కూడా ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ ఫోన్ల యొక్క ధరలను పెంచడానికి ముఖ్య కారణం డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పడిపోవడమే అని తెలుస్తుంది.పెరిగిన ధరలు ఈ విధంగా ఉన్నాయి..

 

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని ఆదా చేసుకోవడం ఎలా, గూగుల్ చెప్పిన ట్రిక్స్

షియోమి రెడ్‌మి 6ఎ

షియోమి రెడ్‌మి 6ఎ

షియోమి రెడ్‌మి 6ఎ(2జీబీ+16జీబీ)

లాంచ్ ధర - రూ.5,999

ప్రస్తుత ధర - రూ.6,599

షియోమి రెడ్‌మి 6ఎ(2జీబీ+32జీబీ)

లాంచ్ ధర - రూ.6,999

ప్రస్తుత ధర - రూ.7,499

ఫీచర్లు....

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

రెడ్‌మి 6(3జీబీ+32జీబీ)

రెడ్‌మి 6(3జీబీ+32జీబీ)

లాంచ్ ధర - రూ.7,999

ప్రస్తుత ధర - రూ.8,499

ఫీచర్లు....

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఎంఐ ఎల్ఈడీ టీవీ 4సి ప్రొ 32
 

ఎంఐ ఎల్ఈడీ టీవీ 4సి ప్రొ 32

లాంచ్ ధర - రూ.14,999

ప్రస్తుత ధర - రూ.15,999

ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ  42

ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ 42

లాంచ్ ధర - రూ.29,999

ప్రస్తుత ధర - రూ.31,999

షియోమి  ఎంఐ పవర్ బ్యాంక్ 2ఐ

షియోమి ఎంఐ పవర్ బ్యాంక్ 2ఐ

లాంచ్ ధర - రూ.799

ప్రస్తుత ధర - రూ.899

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi hikes prices of Redmi 6, Redmi 6A, Mi Powerbank 2i and Mi TVs in India.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X