Just In
Don't Miss
- News
అసెంబ్లీలో వంశీ సీటు కేటాయింపులో ట్విస్టు : స్పీకర్ ప్రకటించారు..కానీ: వైసీపీ తరపున..!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు
- Finance
నేటి నుంచి FASTag, 25% క్యాష్ లైన్లతో పెద్ద రిలీఫ్: అదే లైన్లో వెళ్తే అధిక ఛార్జ్
- Movies
ట్రెండింగ్ : నాకు నలుగురు లవర్స్.. అప్పుడే కమిటయ్యా.. అనుమానాలకు తావిస్తోన్న నయనతార తీరు..
- Sports
లార్డ్స్‌లో కొత్త హోదాలో గంగూలీ: ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసిన అధికారిక ట్విట్టర్ వీడియో
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
JioFiber New 10 Mbps Plan: సరసమైన ధరలో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
ఇండియాలోని టెలికామ్ మరియు డిటిహెచ్ పరిశ్రమల మాదిరిగానే బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్ కూడా ఇప్పుడు ముందు కంటే చాలా పోటీ పెరిగింది. ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో నుండి ఎఫ్‌టిటిహెచ్ సర్వీస్ ప్రారంభించే సమయానికే బ్రాడ్‌బ్యాండ్ రంగంలో పోటీ తీవ్రత బాగా పెరిగింది.

జియోఫైబర్ సర్వీస్ మార్కెట్ లోకి రావడానికి ముందే చాలా హైప్ చేయబడింది మరియు ఎక్కువ కాలం ముఖ్యాంశాలలో కొనసాగింది. ఏదేమైనా ఈ సర్వీస్ వాస్తవానికి మార్కెట్లో ప్రవేశపెట్టినప్పుడు ప్రజల దృష్టిని ఉహించిన విధంగా ఆకర్షించడంలో మాత్రం ఇది విఫలమైంది. రిలయన్స్ జియోఫైబర్ యొక్క ప్లాన్లు ఇప్పటికీ ప్రజల నుండి కొంత మోస్తరు ప్రతిస్పందనను అందుకుంటున్నాయి.
Mi TV 4X 55-inch 2020 ఎడిషన్ : ధర & ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి

రిలయన్స్ జియో బాగా గమనించి పోటీలో ఇతరులను ఓడించటానికి కొత్త ఎత్తుగడలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టెల్కో చందాదారుల కోసం కొత్త జియోఫైబర్ ప్లాన్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇది రిలయన్స్ జియో రోస్టర్‌లో చౌకైన ప్లాన్‌గా కూడా ఉంటుంది. అది జియోఫైబర్ ప్లాన్ టెలికాం ఆపరేటర్ నుండి వస్తున్న రూ.351 ప్లాన్. ఈ కొత్త ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియోఫైబర్ రూ.351 ప్లాన్ వివరాలు
జియోఫైబర్ అందిస్తున్న ఈ ప్లాన్ గురించి గమనించవలసిన మొదటి విషయం ఏమిటంటే ఇది అధిక మొత్తంలో డేటాను మరియు అధిక వేగాన్ని కోరుకోని వినియోగదారుల కోసం తయారు చేయబడింది. చాలా తక్కువ సమయంలో ఎప్పటికప్పుడు ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయాలనుకుంటున్న వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రూ.400 లోపు ధరను కలిగి ఉంటుంది.
Reliance Jio Queue Recharge...ఒకే సారి రెండు రీఛార్జిలకు అనుమతి

కంపెనీ ఏదైనా సరే మార్కెట్లో ప్రస్తుత ధరల పరిస్థితిని బట్టి వినియోగదారులు తక్కువ ధరను కలిగిన ప్లాన్ లను ఉపయోగించాలనే సరసమైన ఆలోచన వారికి ఉంటుంది. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనం విషయానికి వస్తే ఇది వినియోగదారులకు నెలకు 50 జిబి డేటాను 10 mbps వేగంతో అందిస్తుంది. ఈ ప్లాన్ లో FUP తరువాత దీని వేగం 1 Mbps కు తగ్గించబడుతుంది. ఇది కాకుండా చందాదారులు ఉచిత అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని కూడా పొందుతారు.
తక్కువ ధర వద్ద ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ అదనపు ప్రయోజనాలు

ప్రయోజనాలు
ఈ ప్లాన్‌లో గమనించవలసిన మరో చాలా కీలకమైన విషయం ఏమిటంటే రిలయన్స్ జియో వినియోగదారుల నుండి ఎలాంటి ఇన్స్టాలేషన్ ఛార్జీలు లేదా వన్-టైమ్ ఛార్జీని వసూలు చేయదు. ఇతర రిలయన్స్ జియోఫైబర్ కనెక్షన్‌లకు కస్టమర్లు ముందుగా రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. అందులో కొంత మొత్తం మళ్ళి తిరిగి చెల్లించబడదు.
Realme 5s: బ్రహ్మాండమైన ఆఫర్లతో రియల్‌మి 5S మొదటి సేల్స్

రిలయన్స్ జియో రూపొందించిన ఈ కొత్త రూ.351 ఎఫ్‌టిటిహెచ్ ప్లాన్‌ను పొందడానికి ఎటువంటి ఇన్‌స్టాలేషన్ లేదా ముందస్తు ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేదు. ఈ ప్లాన్‌ను పొందడానికి మీకు పన్నులు మరియు జిఎస్‌టి కలుపుకొని చందాదారులు రూ.414 ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ ప్రణాళికలోని ఇతర ప్రత్యేక ప్రయోజనాల కోసం చందాదారులకు కాంప్లిమెంటరీ టీవీ వీడియో కాలింగ్ లభిస్తుంది. అలాగే చందాదారులు ఈ ప్లాన్ కోసం 3 నెలలు, 6 నెలలు లేదా సెమీ వార్షిక చందా ఎంపికను కూడా ఎంచుకోవచ్చు కాని దానిపై ఎటువంటి అదనపు ప్రయోజనం లభించదు.
Fast tags: రికార్డు స్థాయిలో ఫాస్ట్ ట్యాగ్‌ల సేల్స్

రూ.351 FTTH ప్లాన్ ప్రాముఖ్యత
రాబోయే కాలంలో ఎక్కువ మంది చందాదారుల దృష్టి టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో వైపు ఉంటుంది. ఇప్పుడు జియోఫైబర్ ఎక్కువగా FTTH పోర్ట్‌ఫోలియో హై-ఎండ్ గృహాలను లక్ష్యంగా చేసుకుంది. దీనికి ఎక్కువ డేటా మరియు మెరుగైన సేవలతో హై-స్పీడ్ ఇంటర్నెట్ అవసరం. అలాగే ఆ ప్రణాళికల ప్రారంభం టైర్ I మరియు టైర్- II నగరాల్లో జియోఫైబర్ ప్రవేశంతో సమానంగా ఉంది. కానీ టైర్ II మరియు టైర్ III నగరాలలో ఇప్పుడు జియోఫైబర్ యొక్క ప్రభావం అంతగా చూపడం లేదు. ఇటువంటి ప్రణాళికను ప్రవేశపెట్టడంతో స్వల్ప గ్రామీణ ప్రాంతాలలో ఉండే వినియోగదారులను కూడా ఆకట్టుకోవచ్చు.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790