మతిపోయే డిస్కౌంట్లతో అమెజాన్లో OnePlus 6T అమ్మకాలు

|

అమెజాన్ ఇండియా ఈ వారంలోనే అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ ను తన వేదికపై నిర్వహించింది. జూన్ 10 నుండి జూన్ 13 వరకు ఫోన్ ఫెస్ట్ సందర్భంగా ఇ-రీటైలర్ స్మార్ట్ ఫోన్లు మరియు స్మార్ట్ ఫోన్ ఉపకరణాల కొనుగోలుపై భారీ డిస్కౌంట్లు మరియు ఆసక్తికరమైన ఒప్పందాలను అందించింది.

మతిపోయే డిస్కౌంట్లతో అమెజాన్లో OnePlus 6T అమ్మకాలు

 

ఇప్పుడు అమెజాన్ ఇండియా ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ కింద OnePlus 6Tమొబైల్ యొక్క ఆఫర్ ధరను మరో రోజు పాటు పొడిగించింది.

ప్రారంబ ధరలు:

ప్రారంబ ధరలు:

దీని అర్ధం ఆసక్తి గల కొనుగోలుదారులు 8GB RAM మరియు 128 GB స్టోరేజీ వేరియంట్ OnePlus 6Tను తక్కువ ధరకు రూ .27,999లకు కొనుగోలు చేయగలరని అర్థం. గుర్తుకు తెచ్చుకుంటే OnePlus 6T ప్రారంబంలో 41,999రూపాయల ధర వద్ద ప్రారంభించబడింది . గత నెలలో అమెజాన్ సమ్మర్ సేల్స్ లో భాగంగా దీని ధర 29,999 రూపాయలకు పడిపోయింది.

ఆఫర్ ధరలు:

ఆఫర్ ధరలు:

ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే OnePlus 6T రూ.27,999 ధర అమెజాన్ లో మరొక రోజు పెంచడంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై కూడా అమెజాన్ ఆసక్తికరమైన ఆఫర్లను అందిస్తోంది. స్టార్టర్స్ కోసం ఆసక్తిగల కొనుగోలుదారులు వారి పాత స్మార్ట్ఫోన్లను కొత్త OnePlus 6T తో ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 10,150 రూపాయల వరకు తగ్గింపు పొందవచ్చు. EMI లావాదేవీల ద్వారా ఫోన్ను కొనుగోలు చేయడానికి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను వాడుతున్న వినియోగదారుడు ఐదు శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చు.

మరిన్ని ఆఫర్లు:
 

మరిన్ని ఆఫర్లు:

వీటితో పాటు అమెజాన్ ఇండియా కూడా వినియోగదారులకు అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ద్వారా నో-కాస్ట్ ఇఎంఐ ద్వారా వన్‌ప్లస్ 6Tని కొనుగోలు చేసే అవకాశాన్నికల్పిస్తోంది.భారతీయ విభాగం యొక్క సీటెల్ ప్రధాన కార్యాలయం ఇ-రిటైలర్ లో 10 రోజుల వరకు రీప్లేస్మెంట్ హామీ మరియు డివైస్ కొనుగోలుపై 1 సంవత్సరం పాటు వారంటీని కూడా అందిస్తోంది.

స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్:

OnePlus 6T 2340 x 1080 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ తో 6.41-అంగుళాల ఫుల్ HD + ఆప్టిక్ AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ మరియు 256GBస్టోరేజ్ మరియు 8GB RAMతో జత చేయబడి ఉంటుంది. OnePlus 6T ఆక్సిజన్OSతో రన్ అవుతుంది మరియు ఇది ఆండ్రాయిడ్ 9.0 పై మీద ఆధారపడి పనిచేస్తుంది.ఇది 3,700mAh బ్యాటరీ మద్దతుతో వస్తుంది.

కెమెరా విషయంలో OnePlus 6T సోనీ IMX 519 సెన్సార్ తో 20MP లెన్స్ మెయిన్ కెమెరా మరియు సోనీ IMX 376 సెన్సార్ తో 16MP లెన్స్ సెకండరీ కెమెరాతో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. సెల్ఫీస్ కోసం ముందువైపు 16MP కెమెరా ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
oneplus 6t gets extended discount sells for rs 27 999 on amazon india

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X