సెల్ఫీ తీస్తూ... తుపాకీతో కాల్చుకున్నాడు

Posted By:

సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. సెల్ఫీ తీస్తుండగా ప్రమాదవశాత్తూ తుఫాకీ పేలడంతో అక్కడికకక్కడే ప్రాణాలు వదిలాడు. అమెరికాలో జరిగిన ఈసంఘటనతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. అమెరికాలోని హోస్టన్ లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Read more:స్వర్గమంతా ఆ భవనాల్లోనే ఉంది

సెల్ఫీ తీస్తూ... తుపాకీతో కాల్చుకున్నాడు

డెలియోనో అలోన్మో స్మిత్ అనే 19 ఏళ్ల యువకుడు తుపాకీతో తలకు గురిపెట్టి సెల్ఫీ తీసుకోవాలని సరదా పడ్డాడు. ఇక తన అపార్ట్ మెంట్లో లోడ్ చేసిన గన్ తీసుకుని ఆ తుపాకిని గొంతు దగ్గర పెట్టుకుని పోజిచ్చి మరీ సెల్ఫీ తీసుకోబోయాడు.

Read more: సెల్ఫీ ట్రైనింగ్ యూనివర్శిటీలు అదుర్స్

సెల్ఫీ తీస్తూ... తుపాకీతో కాల్చుకున్నాడు

ఈ ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ ట్రిగ్గర్ నొక్కడంతో బుల్లెట్ గొంతులోకి దూసుకెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.అయితే ఆ సమయంలో అతని బంధువు మరో గదిలో ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

సెల్ఫీ తీస్తూ... తుపాకీతో కాల్చుకున్నాడు

ఇదిలా ఉండగా ఈ ఏడాది ఆరంభంలో రష్యాలో మరో యువతి గన్ తో సెల్పీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ కాల్చుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రాణాపాయం నుంచి ఎలాగోలా బయటపడింది.

English summary
A 19-year-old teenager in the U.S. has died after accidentally shooting himself in the throat while taking selfies with a loaded gun.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot