మోడీ ఇష్టపడిన స్మార్ట్‌ఫోన్ ఏది..?

|

దేశ భద్రత ముసుగులో దేశాలు, సంస్థలు, ప్రముఖ వ్యక్తుల అంతరంగిక వ్యవహారాల పై అమెరికా ఏజెన్సీలు విస్తృత స్థాయిలో నిఘా పెట్టాయన్న వార్తల నేపథ్యంలో ప్రపంచ దేశాల ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ఆయా దేశాలు తమ దేశాధినేతల వినియోగిస్తోన్న ఫోన్‌లకు సంబంధించి సెక్యూరిటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసాయి.

సెలబ్రెటీల జీవనశైలి అంటే ప్రతి ఒక్కిరికి ఆసక్తి.. ఆధునిక అలవాట్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్న నేటి రోజుల్లో పలువురు తమ అభిమాన వ్యక్తుల జీవనశైలిని అలవరచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వారువాడే వస్తువల పై మోజు పెంచుకుంటున్నారు. నేటి ప్రత్యేక శీర్సికలో పలువురు దేశాధినేతులు వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ప్రముఖులు వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు

ప్రముఖులు వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు

నరేంద్ర మోడీ

మరికొద్ది రోజుల్లో భారత దేశ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోడీ యాపిల్ ఐఫోన్‌ను వినియోగిస్తున్నారు. తాజాగా తన ఐఫోన్ ద్వారా చిత్రీకరించిన ఒక సెల్ఫీని మోడీ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ప్రముఖులు వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు

ప్రముఖులు వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు

బరాక్ ఒబామా

ద గార్డియన్ పత్రిక వెల్లడించిన వివరాల మేరకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నట్లు సమాచారం.

ప్రముఖులు వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు

ప్రముఖులు వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు

హిల్లరీ క్టింటన్

అమెరికా మాజీ సెనేటర్ హిల్లరీ క్లింటన్ బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నట్లు సమాచారం.

ప్రముఖులు వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు
 
ప్రముఖులు వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు

వ్లాదిమిర్ పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎంటీఎస్ రూపొందించిన ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ ఫోన్‌ను వినియోగిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ వార్తా పత్రిక కథనాన్ని ప్రచురించింది.

ప్రముఖులు వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు

ప్రముఖులు వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు

నవాజ్ షరీఫ్

అమెరికా అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నట్లు ద గార్డియన్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది.

ప్రముఖులు వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు

ప్రముఖులు వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు

డేవిడ్ కామెరాన్

యూకే అధ్యక్షుడు డేవిడ్ కామెరాన్ బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నట్లు టెలిగ్రాఫ్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది.

ప్రముఖులు వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు

ప్రముఖులు వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు

కిమ్ జోంగ్- ఉన్

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్- ఉన్ హెచ్‌టీసీ బటర్ ఫ్లై హ్యాండ్‌‌సెట్‌ను వినియోగిస్తున్నట్లు సమాచారం.

ప్రముఖులు వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు

ప్రముఖులు వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు

మన్మోహన్ సింగ్

భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా ఏ విధమైన ఫోన్ లేదా ఈమెయిల్ అకౌంట్‌ను ఉపయోగించలేదు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X