షియోమి Mi A3 VS మోటరోలా వన్ యాక్షన్ VS రియల్‌మి 5 ప్రో

|

15 వేల లోపు స్మార్ట్‌ఫోన్‌ల కోసం చూస్తున్న వారికి ఇది మంచి తరుణం. తక్కువ బెజెల్స్ స్క్రీన్‌ల నుండి పాప్-అప్ సెల్ఫీ కెమెరాల వరకు, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ నుండి ఫాస్ట్ ఛార్జింగ్ వరకు, 48MP వెనుక కెమెరా నుండి 5000 mAh బ్యాటరీ వరకు గల అన్ని లక్షణాలను అన్నిటిని ఇప్పుడు 15,000 రూపాయల లోపు స్మార్ట్‌ఫోన్‌లలో పొందవచ్చు.

Xiaomi Mi A3 vs Motorola One Action vs Realme 5 Pro

షియోమి మి A3, మోటరోలా వన్ యాక్షన్ మరియు రియల్‌మి 5 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు గత వారం రూ.15 వేల లోపులలో విడుదల అయినాయి.ఈ మూడు ఫోన్లు స్పెసిఫికేషన్ల ముందు ఎలా పోలుస్తాయో మరియు రూ .15,000 లోపు స్మార్ట్‌ఫోన్‌కు ఏది ఉత్తమమైనది అని ఆలోచిస్తున్నారా? తెలుసుకోవడానికి చదవండి .

ధర

ధర

షియోమి Mi A3: రూ.12,999 (4 జిబి + 64 జిబి) మరియు రూ.16,999 (6 జిబి + 128 జిబి)

మోటరోలా వన్ యాక్షన్: రూ.13,999 (4 జీబీ / 128 జీబీ)

రియల్‌మి 5 ప్రో: రూ.13,999 (4 జీబీ + 64 జీబీ), రూ.14,999 (6 జీబీ + 64 జీబీ), రూ.16,999 (8 జీబీ + 128 జీబీ)

 

డిస్ప్లే

డిస్ప్లే

షియోమి Mi A3 : 6.1-అంగుళాల HD + అమోల్డ్ డిస్ప్లే

మోటరోలా వన్ యాక్షన్: 6.3-అంగుళాల ఫుల్ HD + IPS సినిమావిజన్ డిస్ప్లే

రియల్‌మి 5 ప్రో : 6.3-అంగుళాల ఫుల్ HD + LCD డిస్ప్లే

 

ప్రాసెసర్

ప్రాసెసర్

షియోమి Mi A3 : ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్

మోటరోలా వన్ యాక్షన్: ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9609 చిప్‌సెట్

రియల్‌మి 5 ప్రో : ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 AIE

 

RAM

RAM

షియోమి Mi A3 : 4GB మరియు 6GB

మోటరోలా వన్ యాక్షన్: 4GB

రియల్‌మి 5 ప్రో : 4GB, 6GB మరియు 8GB

 

స్టోరేజ్

స్టోరేజ్

షియోమి Mi A3 : 64GB మరియు 128GB

మోటరోలా వన్ యాక్షన్: 128GB

రియల్‌మి 5 ప్రో : 64GB మరియు 128GB

 

వెనుక కెమెరాలు

వెనుక కెమెరాలు

షియోమి Mi A3 : 48MP ప్రైమరీ సెన్సార్ + 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ + 2MP డీప్ కెమెరా

మోటరోలా వన్ యాక్షన్ :16MP (f / 2.2 ఎపర్చరు) అల్ట్రా-వైడ్ యాక్షన్ కెమెరా సెన్సార్ + 12MP ప్రైమరీ సెన్సార్ (f / 1.8 ఎపర్చరు) మరియు 5MP డీప్ సెన్సార్

రియల్‌మి 5 ప్రో : 48MP ప్రైమరీ కెమెరా (f / 1.79 ఎపర్చరు) + 8MP వైడ్ యాంగిల్ కెమెరా (f / 2.25 ఎపర్చరు) + 2MP పోర్ట్రెయిట్ కెమెరా + 2MP మాక్రో కెమెరా

 

ఫ్రంట్ కెమెరా

ఫ్రంట్ కెమెరా

షియోమి Mi A3 :32MP ఫ్రంట్ కెమెరా (f / 2.0 ఎపర్చరు)

మోటరోలా వన్ యాక్షన్ : 2MP ఫ్రంట్ కెమెరా (f / 2.0 ఎపర్చరు)

రియల్‌మి 5 ప్రో : 16MP ఫ్రంట్ కెమెరా (f / 2.0 ఎపర్చరు)

 

ఆపరేటింగ్ సిస్టమ్

ఆపరేటింగ్ సిస్టమ్

షియోమి Mi A3 : ఆండ్రాయిడ్ 9.0 పై

మోటరోలా వన్ యాక్షన్ : ఆండ్రాయిడ్ 9.0 పై

రియల్‌మి 5 ప్రో : ఆండ్రాయిడ్ 9.0 పై ఆధారిత కలర్‌ఓఎస్ 6

 

బ్యాటరీ

బ్యాటరీ

షియోమి Mi A3 : 4030mAh

మోటరోలా వన్ యాక్షన్ : 10W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 3500 mAh

రియల్‌మి 5 ప్రో : 4035mAh; VOOC ఛార్జింగ్ పవర్

 

కలర్ వేరియంట్స్

కలర్ వేరియంట్స్

షియోమి Mi A3 : తెలుపు, నీలం మరియు గ్రే కలర్

మోటరోలా వన్ యాక్షన్ : డెనిమ్ బ్లూ మరియు పెర్ల్ వైట్

రియల్‌మి 5 ప్రో : స్పార్కింగ్ బ్లూ, క్రిస్టల్ గ్రీన్

 

Best Mobiles in India

English summary
Xiaomi Mi A3 vs Motorola One Action vs Realme 5 Pro

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X