ఐఫోన్ 7 రెడ్ కలర్ వేరియంట్ వెనుక రహస్యం..?

Written By:

ఆపిల్ కంపెనీ తొలిసారిగా ఐఫోన్ 7 రెడ్ కలర్ వేరియంట్‌ని తీసుకొస్తోంది. ఈ ఐఫోన్ 7 మోడల్‌ రెడ్ కలర్ వేరియెంట్‌ను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనుంది. ఇప్పటి వరకు వచ్చిన ఐఫోన్ మోడల్స్ అన్నింటిలోనూ రెడ్ కలర్ లేదు. ఇదే తొలిసారి.

రోజుకు 2జిబి డేటా, జియోకి దిమ్మతిరిగింది

ఐఫోన్ 7 రెడ్ కలర్ వేరియంట్ వెనుక రహస్యం..?

మరి దీని వెనుక కారణం ఏదైనా ఉందంటే బలమైన కారణం ఉందని ఆపిల్ చెబుతోంది. ఈ వేరియంట్ ని సేల్స్ కోసం కాకుండా సమాజ సేవ కోసం తెస్తోంది. ఎయిడ్స్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న ఓ సంస్థకు నిధుల సమీకరణ కోసం ఆపిల్ ఇలా ఫోన్‌ను రెడ్ కలర్‌లో విడుదల చేస్తున్నది.

షియోమి కొత్త షాక్ : సెకనుకో ఫోన్ తయారీ, అదీ ఏపీలో

ఐఫోన్ 7 రెడ్ కలర్ వేరియంట్ వెనుక రహస్యం..?

ఈ క్రమంలో ఐఫోన్ 7 రెడ్ కలర్ వేరియెంట్ 128 జీబీ, 256 జీబీ మోడల్స్ లో విడుదల కానుండగా, దీని ప్రారంభ ధర 749 డాలర్లుగా నిర్ణయించారు. భారత్‌లో వచ్చే నెల నుంచి స్పెషల్‌ 'రెడ్‌' ఎడిషన్‌ ఐ ఫోన్‌7, ఐఫోన్‌ 7 ప్లస్‌లను విక్రయించనుంది.

వరుసగా షాకిస్తున్న బిల్‌గేట్స్ , అంబాని ప్లేస్ ఎక్కడ..?

ఐఫోన్ 7 రెడ్ కలర్ వేరియంట్ వెనుక రహస్యం..?

ఎరుపు రంగులోని ఈ రెండు ఫోన్‌లు 128 జీబీ, 256 జీబీ మోడల్స్‌లో లభ్యమవుతాయి. వీటి ధరలు రూ.82,000 నుంచి ప్రారంభమవుతాయి

English summary
Apple introduces iPhone 7 and iPhone 7 Plus Red Special Edition read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot