బ్లాక్‌బెర్రీ నుంచి తొలిసారిగా డ్యూయెల్ సిమ్ ఫోన్

Written By:

ప్ర‌ముఖ మొబైల్ ఉత్ప‌త్తుల కంపెనీ బ్లాక్‌బెర్రీ నుంచి మ‌రో స్మార్ట్‌ఫోన్ విడుద‌ల కానుంది. ఆ కంపెనీ నుంచి తొలిసారిగా డ్యూయెల్ సిమ్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ మేరకు ఇండోనేషియా వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచారు.

రికార్డులు తిరగరాసిన ఆపిల్ ఐఫోన్

బ్లాక్‌బెర్రీ నుంచి తొలిసారిగా డ్యూయెల్ సిమ్ ఫోన్

బ్లాక్‌బెర్రీ నుంచి త్వరలో రానున్న ఈ ఫోన్‌కు 'బీబీసీ100-1 మోడ‌ల్ పేరు పెట్టారు. ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ప్రదర్శనలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను స‌ద‌రు కంపెనీ విడుదల చేయనుంది.

జియో డేటాతో ఏం చేస్తున్నారంటే..?

బ్లాక్‌బెర్రీ నుంచి తొలిసారిగా డ్యూయెల్ సిమ్ ఫోన్

5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామ‌ర్థ్యంతో ఈ ఫోన్ ను విడుద‌ల చేయ‌నున్నారు. 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ తో ఫోన్ రానుంది.

హువాయి P10 Lite ధర లీకయింది

బ్లాక్‌బెర్రీ నుంచి తొలిసారిగా డ్యూయెల్ సిమ్ ఫోన్

ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ 13, 13 మెగాపిక్సల్ బ్యాక్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు దీని ఫీచ‌ర్లుగా ఉన్నాయి. దీని ధర వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
BlackBerry BBC100-1 might be the company’s first dual-SIM phone read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting