Home
Mobile

'సై ఆట'కు సిద్దమైన నోకియా విండోస్ ఫోన్స్

By Super
Nokia Sabre and Nokia SeaRay
నోకియా మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేసి ఎంత త్వరగా అంటే అంత త్వరగా మార్కెట్లో తరిగి తన పూర్వ వైభవాన్ని సంపాదించుకొవాలని భావిస్తుంది. అందుకే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి రెండు స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఆ రెండు స్మార్ట్ ఫోన్స్ 'నోకియా సాబ్రే 710', నోకియా సిరే 703. వన్ ఇండియా పాఠకుల కొసం ప్రత్యేకంగా నోకియా రెండు స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన సమాచారం క్లప్తంగా అందజేయడం జరుగుతుంది.

నోకియా సీరే స్మార్ట్ ఫోన్ పీచర్స్ గనుక క్షుణ్ణంగా పరిశీలించినట్లేతే 3.7 ఇంచ్ amoled screen బ్లాక్ డిస్ ప్లేతో పాటు, Carl Zeiss 8 మెగా ఫిక్సల్ కెమెరా దీని సొంతం. కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే ఆటోఫోకస్ ప్రత్యేకం. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 16GB మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో‌ఎస్‌డి మెమరీ స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు.

విండోస్ మ్యాంగ్ ఆపరేటింగ్ సిస్టమ్ 7.5తో రన్ అవ్వడమే కాకుండా, మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 1.4GHz ప్రాససెర్‌‍ని నిక్షిప్తం చేయడం జరిగింది. బ్యాటరీ బ్యాక్‌అప్ ఎక్కువ కాలం వచ్చేందుకు గాను ఇందులో పవర్ పుల్ బ్యాటరీ 1540mAhని నిక్షిప్తం చేయడం జరిగింది. మార్కెట్లో లభించే అన్ని రకాల మల్టీమీడియా ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. ఇక కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై-పైలను సపొర్ట్ చేస్తుంది. నోకియా సీరేలో ఉన్న మరో ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే మొబైల్ వెనుక భాగాన ఉన్న కవర్స్‌ని మార్చుకునే వెసులుబాటు కూడా కల్పించడం జిరిగింది. నోకియా సీరే స్మార్ట్ ఫోన్ ధరను ఇంకా మార్కెట్లో వెల్లిడంచ లేదు

'నోకియా సాబ్రే 710' మొబైల్ ధర, ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా రూ: 20, 000/-

నెట్ వర్క్
3G నెట్ వర్క్: HSDPA 900, 2100 MHz
2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz

చుట్టుకొలతలు
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: Capacitive Touchscreen
సైజు : 3.7-inch
కలర్స్, పిక్టర్స్: 16.7 million colors & 16:9 nHD (640 X 360 pixels)

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Multi-touch
Ambient light detector
Magnetometer
Proximity sensor for auto turn-off

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Windows Phone 7.5 ‘Mango’ OS
సిపియు: 1.4GHz Single-Core Processor

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 8GB Internal Memory Storage
విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot Support
బ్రౌజర్: HTML, Flash, MMS, SMS, IM, Email, RSS

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 5 Megapixels, LED flash
వీడియో రికార్డింగ్: Yes

కనెక్టివిటీ & కమ్యూనికేషన్
డేటా: GPRS, EDGE, HSPA
బ్లూటూత్ & యుఎస్‌బి: v2.1 with EDR Stereo, v2.0 Micro USB
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n
హెడ్ సెట్: 3.5mm stereo headset jack
రేడియో: FM radio (76-108MHz) with RDS
జిపిఎస్: A-GPS
3జీ: Yes

మ్యూజిక్ & వీడియో
మ్యూజిక్ ఫార్మెట్: MP3, WAV, WMA, AAC, AAC+, eAAC+
వీడియో ఫార్మెట్: MP4, WMV, H.264, H.263

బ్యాటరీ
టైపు: Li-Ion Standard Battery

మార్కెట్లో లభించే కలర్స్: Black

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X