JioMeet వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్.. జూమ్, గూగుల్ మీట్ లకు పోటీగా...

|

గ్లోబల్ మహమ్మారి కరోనా వైరస్ విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల నుండి పనిచేస్తున్నందున ఒకరితో మరొకరు కనెక్ట్ అవ్వడానికి వీడియో కాలింగ్ ద్వారా వివిధ రకాల యాప్ లను ఉపయోగిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌ల జూమ్ మరియు గూగుల్ మీట్ వంటి యాప్ లలో ఒక వీడియో కాల్‌లో చాలా మందిని పాల్గొనడానికి అనుమతిని ఇస్తాయి.

JioMeet

JioMeet

జూమ్ యాప్ ‌లోని వినియోగదారుల డేటా సురక్షితం కాదు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందువల్ల ప్రజలు తమ వీడియో సమావేశాలను నిర్వహించడానికి ప్రత్యామ్నాయ పరిష్కార యాప్ కోసం చూస్తున్నారు.ఇటువంటి సమయంలో రిలయన్స్ జియో సంస్థ కొత్తగా తన వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రకటించింది. JioMeet అనే పేరుతో వస్తున్న ఈ వీడియో యాప్ వీడియో కాన్ఫరెన్సింగ్ విభాగంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ మరియు జూమ్ వంటి వాటితో పోటీ పడబోతోంది.

జియోమీట్ అందుబాటులోని ప్లాట్‌ఫామ్‌లు

జియోమీట్ అందుబాటులోని ప్లాట్‌ఫామ్‌లు

రిలయన్స్ జియో యాప్ ను వినియోగిస్తున్న ప్రతి యూజర్ కోసం జియోమీట్ అందుబాటులో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్, iOS, Windows మరియు macOS లలో కూడా డౌన్‌లోడ్ చేయడానికి అవకాశం ఉంది. ఆసక్తికరంగా జియోమీట్ యాప్ అవుట్ లుక్ ప్లగ్-ఇన్ రూపంలో కూడా లభిస్తుంది.

వీడియో కాన్ఫరెన్సింగ్

వీడియో కాన్ఫరెన్సింగ్

Chrome మరియు Firefox వంటి బ్రౌజర్‌ల ద్వారా ప్లగ్-ఇన్ యాక్సిస్ చేయడానికి వీలుఉంది. వీడియో కాన్ఫరెన్సింగ్ అన్ని పరికరాల్లో HD విభాగంలో ఉంటుంది. మీరు మీ ఇమెయిల్ ఐడిని ఉపయోగించి కూడా లాగిన్ చేయవచ్చు. దీనిని గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్ల యొక్క జాబితాల నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

జియో వీడియో కాన్ఫరెన్సింగ్

జియో వీడియో కాన్ఫరెన్సింగ్

రిలయన్స్ జియో వీడియో కాన్ఫరెన్సింగ్ మార్కెట్లోకి అడుగు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. టెల్కో గతంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకుంది. గత సంవత్సరం ప్రారంభించిన JioChat యాప్ కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఇది వాయిస్ కాల్ మరియు వీడియో కాల్‌లను కూడా చేయడానికి వీలు కల్పిస్తుంది.

Best Mobiles in India

English summary
Reliance Jio Launched JioMeet Video Conferencing App

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X