కానన్ నుంచి మూడు కొత్త శ్రేణి కెమెరాలు!

Posted By: Super

కానన్ నుంచి మూడు కొత్త శ్రేణి కెమెరాలు!

 

ప్రముఖ ఫోటో కెమెరాల బ్రాండ్ కానన్ తన పవర్ షాట్ సిరీస్‌ను మరింత విస్తరించే క్రమంలో మూడు సరికొత్త సూపర్ జూమ్ కెమెరాలను ఆవిష్కరించింది.  ‘పవర్ షాట్ ఏ2600’, ‘పవర్ షాట్ ఎన్’, ‘ఐఎక్స్ యూఎస్ 140’ మోడళ్లలో రూపుదిద్దుకున్నఈ కెమెరాలు అత్యుత్తమ ఫోటోగ్రఫీని చేరువచేస్తాయి.

ఈ పది ఫోన్‌లకు భలే డిమాండ్

పవర్ షాట్ ఎన్:

చుట్టుకొలత 78.6 x 60.2 x 29.3మిల్లీ మీటర్లు,

బరువు 195 గ్రాములు,

8ఎక్స్ ఆప్టికల్ జూమ్, 16ఎక్స్ జూమ్ ప్లస్,

12.1 మెగా పిక్సల్ సిఎమ్‌వోఎస్ సెన్సార్,

2.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,

మైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ క్వాలిటీ.

వై-ఫై కనెక్టువిటీ,

క్రియేటివ్ షూట్ మోడ్,

హైబ్రీడ్ ఆటో మోడ్.

డిజిక్ ప్రాసెసర్.

పవర్ షాట్ ఏ2600:

చుట్టుకొలత 97.7 x 56.0 x 19.8మిల్లీ మీటర్లు,

బరువు 135 గ్రాములు,

5ఎక్స్ ఆప్టికల్ జూమ్,

10ఎక్స జూమ్‌ప్లస్ ఆప్షన్స్,

3 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,

16 మెగా పిక్సల్ సిఎమ్‌వోఎస్ సెన్సార్,

హైడెపినిషన్  వీడియో రికార్డింగ్,

డిజిక్ 4 ఇమేజింగ్ ప్రాసెసర్.

కానన్ ఐఎక్స్‌యూఎస్ 140:

చుట్టుకొలత 95.4 x 56.0 x 20.6మిల్లీమీటర్లు,

బరువు 133 గ్రాములు,

డిజిక్4 ప్రాసెసర్,

8ఎక్స్ ఆప్టికల్ జూమ్,

16ఎక్స జూమ్ ప్లస్ ఫీచర్,

వై-ఫై కనెక్టువిటీ,

3 అంగుళాల ఎల్ సీడీ స్ర్కీన్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot