నోకియా 990... చూస్తే వదలరు!

Posted By: Prashanth

నోకియా 990... చూస్తే వదలరు!

 

నోకియా డిజైన్ చేసిన స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లలో లూమియా సిరీస్ ఫో‌న్‌లు ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్నాయి. లూమియా సిరీస్ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను కొత్తకొత్త డిజైన్‌లలో పరిచయం చేస్తూ నోకియా తన స్మార్ట్‌ఫోన్ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రముఖ డిజైనర్ Edgar Mkrtchyan’s తన కల్పనలతో వృద్థి చేసిన కాన్సెప్ట్ ఫోన్ డిజైన్ ‘నోకియా 990’ స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ఈ విండోస్ ఫోన్8 హ్యాండ్‌సెట్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్, మినీ మ్యూజిక్ ప్లేయర్, ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్ వంటి ప్రత్యేకతలున్నాయి.

పోటీ పడుతున్న హిరోలు.. క్రికెటర్లు! (ఫోటో గ్యాలరీ)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

nokia_990-copy

nokia_990-copy

nokia_990_concept_2-copy

nokia_990_concept_2-copy

nokia_990_concept_3-copy

nokia_990_concept_3-copy

nokia_990_concept_4-copy

nokia_990_concept_4-copy

nokia_990_concept_5-copy

nokia_990_concept_5-copy

nokia_990_concept_6-copy

nokia_990_concept_6-copy

nokia_990_concept_7-copy

nokia_990_concept_7-copy

nokia_990_concept_8-copy

nokia_990_concept_8-copy

nokia_990_concept_9-copy

nokia_990_concept_9-copy

nokia_990_concept_10-copy

nokia_990_concept_10-copy

nokia_990_concept_11-copy

nokia_990_concept_11-copy

nokia_990_concept_12-copy

nokia_990_concept_12-copy
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇతర ఫీచర్లను పరిశీలిస్తే.....

మైక్రోయూఎస్బీ పోర్ట్,

500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

8కోర్ సీపీయూ (1.8గిగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ),

5 అంగుళాల ప్యూర్ మోషన్ హైడెఫినిషన్+క్లియర్ బ్యాక్ డిస్ ప్లే,

కార్నింగ్ గ్లాస్ 3, 16 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా.

పెన్‌డ్రైవ్ కొంటున్నారా..? మంచిదో, నకిలీదో తెలుసుకోవాలంటే..?

హాలివుడ్ తడిపొడి అందాలు.. టాప్-5 సెలబ్రెటీలు వీరే!

Read In Hindi

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot