తెరపైకి రెండు వ్యూహాలు..?

Posted By: Staff

 తెరపైకి రెండు వ్యూహాలు..?

 

మార్కెట్ దృష్టిని తన వైపుకు మళ్లించుకునే క్రమంలో హెచ్‌పీ రెండు సరికొత్త అల్ట్రాబుక్ నోట్‌బుక్‌లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. హెచ్‌పీ ఎన్వీ 4, ఎన్వీ 6గా డిజైన్ కాబడిన ఈ ప్రీమియమ్ ల్యాపీలు పటిష్టమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ వ్యవస్ధలను కలిగి ఉంటాయి.

హెచ్‌పీ ఎన్వీ 6  కీలక స్పెసిఫికేషన్‌లు:

15.6 అంగుళాల స్ర్కీన్(రిసల్యూషన్ 1366×768పిక్సల్స్),

10 / 100 / 1000గిగాబిట్ ఇతర్‌నెట్ ల్యాన్,

32జీబి  mసాటా సాలిడ్ స్టేట్ స్టోరేజ్,

4సెల్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ,

500జీబి 5400ఆర్ పీఎమ్ స్పిన్నింగ్ హార్డ్గ్‌డ్రైవ్,

8జీబి సామర్ద్యం కలిగిన 1333మెగాహెడ్జ్ డీడీఆర్3 ర్యామ్,

ఏఎమ్‌డి రాడియన్ హై డెఫినిషన్ 7670ఎమ్ 2జీబి డీడీఆర్3 డిస్ర్కీట్ గ్రాఫిక్స్,

బీట్స్ ఆడియో,

బ్లూటూత్,

యూఎస్బీ కనెక్టువిటీ,

డ్యూయల్ కోర్ 1.6గిగాహెడ్జ్ ఇంటెల్ కోర్ i5-2467M శాండీ బ్రిడ్జ్ ప్రాసెసర్,

హెచ్‌పీ ట్రూవిజన్ హైడెఫినిషన్ వెబ్‌క్యామ్,

ఇంటిగ్రేటెడ్ డిజిటిల్ మైక్రోఫోన్,

మెమెరీ కార్డ్ రీడర్,

ఐస్‌ల్యాండ్ స్టైల్ కీబోర్డు,

ఎస్డీ, ఎమ్ఎమ్‌సీ కార్డ్ సపోర్ట్,

టచ్‌ప్యాడ్, 64బిట్ విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం,

హెచ్‌డిఎమ్ఐ పోర్టు

మరో మోడల్ హెచ్‌పీ ఎన్వీ4, 14 అంగుళాల స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డివైజ్ ఫీచర్లుకు సంబంధించి భిన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్వీ 6తో పోలిస్తే ఎన్వీ 4 తక్కువ బరువుతో పాటు  మరింత నాజూకుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ డివైజ్‌కు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఉన్నతమైన కంప్యూటింగ్‌తో పాటు పూర్తి స్థాయి వినోదాన్ని కోరుకునే వారికి హెచ్‌పీ ఎన్వీ 6 ఉత్తమ ఎంపిక. ఈ రెండు ల్యాపీల ధరలు ఇంకా విడుదలకు సంబంధించిన పూర్తి  సమాచారం తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot