ఆండ్రాయిడ్ యూజర్స్ ఈ ఫీచర్స్ పొందలేరు!

ఐఫోన్ ఓఎస్ యూజర్ల కోసం 10ఫీచర్స్

By Madhavi Lagishetty
|

ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ ?ఈ రెండింటి గురించి నిరంతరంగా చర్చించవచ్చు. ఈ రెండు ఫోన్లకు అభిమానులు కూడా అలాగే ఉన్నారు.

10 iPhone features Android users don't get to use

ఫీచర్ పరంగా చూసినట్లయితే...ఫ్లాట్ ఫాం షేర్లు ఎక్కువ లేదా తక్కువగా ఉన్నా ఒకే లక్షణాలను కలిగి ఉంటాయి. కానీ కొన్ని ఐ ఫోన్స్ మాత్రం...ఒక ఆండ్రాయిడ్ యూజర్ మాత్రమే కావాలని కలలుకంటున్నట్లు ఉన్నాయి. నేడు ఐఫోన్ యూజర్స్ మాత్రమే చేయగల 20 విషయాలతో జాబితా తయారు చేశాము.

Air drop...

Air drop...

ఐఫోన్ ఓఎస్ కలిగిఉన్న ఉత్తమ లక్షణాల్లో ఇది ఒక్కటి. ఎయిర్ డ్రాప్ ఐఫోన్ యూజర్స్ మధ్య చాలా ఈజీగా షేర్ చేస్తుంది. యూజర్స్ ఫోటోలు, లింక్స్ ఈజీగా , కంఫర్ట్ గా పంచుకోవడానికి వీలు కల్పించే అంతర్నిర్మిత సేవ. అంతేకాదు మీరు మరోక్క ఐఫోన్ లేదా మీ మాక్ కు కంటెంట్ ను బదిలీ చేయవచ్చు.

Say No to bloatware...

Say No to bloatware...

కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల మాదిరిగా కాకుండా ఆపిల్ బ్లోట్ వేర్ స్ర్కీన్ గుంపును తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఐఓఎస్ 10తో , యాప్స్ ను నిలిపివేయడానికి లేదా దాచడానికి అవసరం అవుతాయి.

Retina display...

Retina display...

ఆపిల్ డివైస్ లు 2011 ఐఫోన్ , ఐఫోన్ 4 నుంచి ప్రస్తుత ఐఫోన్లకు ఈ రకమైన డిస్ ప్లేను ఉపయోగిస్తాయి. ఇంతవరకు సేల్ చేసిన మేజర్ ఐఫోన్లకు ప్రధానంగా అమ్మకం పాయింట్లు.

మన శాస్త్రవేత్తలు, వారి సంచలనాలుమన శాస్త్రవేత్తలు, వారి సంచలనాలు

Live photos....

Live photos....

ఈ లైవ్ ఫోటోలు ఫీచర్...కదిలే చిత్రాలను స్రుష్టిస్తుంది. ముందుగానే మూమేంట్స్ ను క్యాప్చర్ చేసే టెక్నిక్ కలిగి ఉంటుంది. మీరు ఒక ఫోటో తీసుకున్న తర్వాత...ప్రత్యక్ష ఫోటోను సంగ్రహించడానికి స్క్రీన్ ను ఎక్కువ సేపు నొక్కి ఉంచడం ద్వారా తీసుకోవచ్చు.

Faster Updates:...

Faster Updates:...

ఆండ్రాయిడ్ తో పోలిస్తే...పాత డివైస్ల కోసం ఐఫోన్ ఐఓఎస్ డివైస్లకు కూడా వేగంగా అప్ డేట్స్ ను పొందుతారు. ఆండ్రాయిడ్ ఫోన్ విషయంలో మీరు తాజా సాఫ్ట్ వేర్ ను పొందడానికి కొత్త స్మార్ట్ ఫోన్ కోసం ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ఫోన్లో చాలా వరకు అప్ డేట్స్ పొందలేవు.

3D touch:...

3D touch:...

ఈ టెక్నాలజీ వినియోగదారుల అప్లికేషన్స్ ఒపెన్ చేసి...దానిని క్లోజ్ చేసేంత త్వరగా పూర్తిస్థాయిలో పనిచేస్తుంది. యాప్ ఐకాన్ ను నొక్కి క్విక్ యాక్షన్ ను ఎంచుకోవాలి. తర్వతా యాప్ నుంచి మెసేజ్ కోసం వేచి ఉండాలి.

Safari:...

Safari:...

ఆండ్రాయిడ్ యాక్సెస్ బ్రౌజర్ ఇది. ఈ బ్రౌజర్ 2007లో ఐఫోన్ కు కనెక్ట్ అయ్యింది. పలు ఇంటర్నెట్ బ్రౌజర్ల మధ్య సాఫీగా పనిచేస్తుంది. స్పీడ్ గా ఉపయోగించడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాదు అప్ డేట్స్ ను ఫాస్ట్ గా అందిస్తుంది.

 Get the best app first:...

Get the best app first:...

ఆండ్రాయిడ్ చిన్న మార్కెట్ తో పోలిస్తే... ఐఓఎస్ కోసం ఇప్పటికీ డెవలపర్లు బెస్ట్ యాప్స్ పొందుతున్నారు. ఆండ్రాయిడ్, యూఐ ఫీచర్లు, డిజైన్లను ఒకే యాప్స్ ను కనుగొన్నప్పటికీ ఐఫోన్లకు ఇప్పటి వరకు ఎలాంటి మచ్చలేదు.

Face time:....

Face time:....

ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులతో మీరు వీడియో చాట్ చేయాలనకునే యాప్ ఇది. ఆపిల్ యూజర్లు వీడియో చాట్ చేయడానికి లేదా సాధారణ ఫోన్ కాల్ నుంచి వీడియో కాల్ గా సులభంగా మారడానికి అనుమతిస్తుంది. ఇది రెండు వైఫై , సెల్యూలర్ కనెక్షన్ లతో పనిచేస్తుంది. కవరేజ్ సరిగ్గా లేకున్నా ఇది వీడియో చాట్ ను ఆడియో చాట్ లోకి మార్చుతుంది.

Apple pay:...

Apple pay:...

ఇది ఇండియాలో అందుబాటులో లేనప్పటికీ...మొబైల్ బిల్లును చెల్లించడానికి ఆపిల్ పే అత్యంత ప్రజాదారణ పొందింది. ఒకవేళ మీరు ఐఫోన్ తో విదేశాలకు వెళ్లినట్లయితే బిల్లు చెల్లింపు టెర్మినల్ కు తీసుకురావడం ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. ఫింగర్ టచ్ ఐడిని ఉంచడం ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Android or iPhone? This is the never ending debate that's going on for years.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X