ఒప్పో నుంచి బడ్జెట్ ధరలో ఫీచర్ ప్యాక్ ఫోన్లు, సరికొత్త ఫీచర్లతో..

సెల్ఫీ కెెమెరా ఫోన్‌లను అందించటంలో సంచలన బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఒప్పో గతకొద్ది సంవత్సరాలుగా హై-క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేస్తూ వస్తోంది.

|

సెల్ఫీ కెెమెరా ఫోన్‌లను అందించటంలో సంచలన బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఒప్పో గతకొద్ది సంవత్సరాలుగా హై-క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేస్తూ వస్తోంది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా డిజైన్ కాబడుతోన్న ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లు సాఫ్ట్‌వేర్ ఇంకా హార్డ్‌వేర్ పరంగా పర్‌ఫెక్ట్ కాంభినేషన్‌ను కలిగి ఉంటున్నాయి.దిగ్గజాలకు షాక్ ఇచ్చేలా చేస్తూ ఒప్పో రీసెంట్‌గా OPPO R17 Pro పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్లో ఏర్పాటు చేసిన డిస్‌ప్లే,కెమెరా, సెక్యూరిటీ మరియు ఫాస్ట్-ఛార్జింగ్ ఫీచర్లు మొబైల్ ఆవిష్కరణల కోసం ప్రపంచంలోని ఒక ఉదాహరణను పేర్కొంది.

ఒప్పో  కొత్త సిరీస్ ఫోన్లు

ఒప్పో కొత్త సిరీస్ ఫోన్లు

ఒప్పో నుంచి రాబోయే కొత్త సిరీస్ ఫోన్లను సంచలనాలకు వేధికవబోతుంది.మిడ్ రేంజ్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ సరికొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ముక్యంగా, ఒప్పో తన హోమ్-కంట్రీ లో ఇప్పటికే కొన్ని ఫోన్లను లాంచ్ చేసింది . అవి సేల్స్ లో రికార్డులు సృష్టించాయి .అదే విధంగా ఇండియన్ మార్కెట్లోకి ఆ ఫోన్లను లాంచ్ చేయాలనీ ఒప్పో అభిమానులు భావిస్తున్నారు.

ఇన్ -స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

ఇన్ -స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

ఈ OPPO R17 Pro స్మార్ట్‌ఫోన్‌కు ఇన్ -స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ మరో ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 6.4 అంగుళాల డిస్‌ప్లే అత్యుత్తమ గేమ్ ప్లేతో పాటు ఎడ్జ్ టు ఎడ్జ్ వీడియో ప్లేబ్యాక్ ఇంకా హైక్వాలిటీ మల్టీటాస్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ ఈ డివైస్‌కు మంచి లుక్‌ను తీసుకువచ్చింది.

ఒప్పో K సిరీస్ స్మార్ట్‌ఫోన్ల కోసం కొత్త స్టైల్ లో సేల్స్ జరపనుంది

ఇండియా లో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు అత్యధిక శాతం ఇ-కామర్స్ వెబ్ సైట్లలో సేల్ అయ్యేవి.కంపెనీ ఛానల్లో బ్రాండ్ యొక్క సమన్వయాలను ఉంచడానికి సరైన సమయం అని ఒప్పో కంపెనీ భావిస్తుంది . అందువల్ల, OPPO కొత్త సిరీస్ ఫోన్లు భారతీయ వినియోగదారులకు ఆన్ లైన్ మార్కెట్లో విక్రయించబడుతుంది.

ఒప్పో మల్టీ-ఛానల్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీ

ఒప్పో మల్టీ-ఛానల్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీ

హ్యాండ్ సెట్ పరిచయంతో, OPPO మల్టీ-ఛానల్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీ అనుసరిస్తుంది. OPPO భారతదేశ ఆఫ్ లైన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో అత్యంత ఆకర్షణీయమైన మరియు అత్యుత్తమ స్పెక్స్ లో ఒకటి. ఈ కొత్త సిరీస్ తో కంపెనీ ఇ-కామర్స్ పరిశ్రమలో అదే స్థాయి ట్రస్ట్ ని సాధించాలని యోచిస్తోంది.రాబోయే ఒప్పో కొత్త ఫోన్ల ధర రూ. 20,000 కంటే తక్కువే ఉంటుంది.

ఒప్పో తన  ఫాన్స్ కోసం ఎప్పుడు బెస్ట్  ఇస్తుంది

ఒప్పో తన ఫాన్స్ కోసం ఎప్పుడు బెస్ట్ ఇస్తుంది

గత కొద్ది సంవత్సరాల్లో ఒప్పో ఆఫ్ లైన్ విభాగంలో ఒక పయనీర్ మరియు గణనీయమైన ఆన్ లైన్ ఉనికిని కలిగి ఉంది. కంపెనీ ఆన్ లైన్ కొనుగోలుదారులకు గరిష్ట ప్రయోజనాలు మరియు ఒక చిరస్మరణీయ కామర్స్ అనుభవాన్ని అందిచబోతుంది. ఒప్పో తన ఫోన్లను కేవలం తన ఆన్ లైన్ సైట్ లోనే కాకుండా Amazon లేదా Flipakart లో సేల్ చేస్తే బాగుంటుంది అని ఒప్పో ఫాన్స్ భావిస్తున్నారు

Best Mobiles in India

English summary
OPPO to introduce feature-packed new Smartphones in Indian-online market.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X