లెటేస్ట్ ఇమేజింగ్ టెక్నాలజీతో వస్తున్నా..!

By Super
|
Olympus new TG- 620 camera


లెటేస్ట్ ఇమేజింగ్ టెక్నాలజీతో పాటు iHS (Intelligence, High Sensitivity and High Speed) టెక్నాలజీని కలిగి ఉన్న కొత్త కెమెరా 'ఓలంపస్ టిజి-620' ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది. ఈ కెమెరా ప్రత్యేకతలను గమనిస్తే TruePic VI చిత్రం సెన్సార్‌తో పాటు 12 మెగా పిక్సెల్ బ్యాక్‌లిట్ CMOS సెన్సార్‌ని కలిగి ఉంది.

'ఓలంపస్ టిజి-620' కెమెరా ప్రత్యేకతలు:

* 12 mega pixel back lit sensor; CMOS type

* TruePic image sensor

* 5 X optical zoom; wide angle

* Scratch resistant 3inch LCD

* Full HD movie recording

ఈ కెమెరా అందమైన కలర్స్‌లలో మంజి డిజైన్‌ని రూపుదిద్దుకోని మార్కెట్లోకి విడుదలకు సిద్దంగా ఉంది. మార్కెట్లో నలుపు, తెలుపు కలర్స్‌తో పాటు.. ఫంకీ కలర్స్ అయినటువంటి పింక్, బ్లూ, గ్రీన్‌లలో లభిస్తుంది. 'ఓలంపస్ టిజి-620' కెమెరాని ఫిబ్రవరి 2012 చివరి కల్లా అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని సన్నాహాలు పూర్తి అయ్యాయని ఓలంపస్ అధికార ప్రతినిధి తెలిపారు.

D-SLR కెమెరాల కోసం డెవలప్ చేసే TruePic VI ఇమేజి సెన్సార్‌ ప్రాసెసర్‌ని 'ఓలంపస్ టిజి-620' కెమెరాలో నిక్షిప్తం చేయడం వల్ల మంచి క్వాలిటీ ఇమేజిలను యూజర్స్ పొందవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X