ఆకాశంలో మూడు వింత ఆకారాలు, ISS దగ్గర ఏమిటవి..?

Written By:

ఆకాశంలో మూడు వింత ఆకారాలు చక్కర్లు కొడుతున్న ఫోటోలు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) కిందిగా ఆకాశంలో ప్రయాణించిన మూడు వింత ఆకారాలు కాన్‌స్ఫిరసీ థియరిస్టులను ఆశ్చర్యపోయేలా చేశాయి.

మీ వాట్సప్ ప్రొఫైల్ ఎవరు చూసారో తెలుసుకోవడం ఎలా..?

ఆకాశంలో మూడు వింత ఆకారాలు,  ISS దగ్గర ఏమిటవి..?

ఇందుకు సంబంధించిన వివరాలను కాన్‌స్ఫిరసీ థియరిస్టులు బ్రెట్‌, బ్లేక్‌లు బయటపెట్టారు. అయితే, అవి ఏలియన్లా? కాదా? అన్న అంశాలను మాత్రం బయటపెట్టలేదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కిందుగా వింత ఆకారాలు ప్రయాణిస్తున్న సమయంలో వీడియో తీసినట్లు చెప్పారు.

ఈ సారి జియో కొట్టే దెబ్బతో అన్నీ అబ్బా అనాల్సిందే...

ఆకాశంలో మూడు వింత ఆకారాలు,  ISS దగ్గర ఏమిటవి..?

అయితే, బ్రెట్‌, బ్లేక్‌లు తీసిన వీడియోను తిలకించిన వారు మాత్రం.. అవి స్పేస్‌షిప్‌ లేదా మేఘాలు అయ్యుంటాయని కామెంట్స్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాని కుదిపేస్తోంది. 

ఏలియన్స్ కి సంబంధించి ఆసక్తికర స్టోరీలను ఇక్కడ చూడవచ్చు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దీనికి సంబంధించిన వీడియో

దీనికి సంబంధించిన వీడియో

ఏలియన్లు సంచరించేది ఇక్కడేనా..?

ఏలియన్స్ నివసించే 10 ప్రదేశాలు 

ఏరియా 51 :అంతులేని రహస్యాల పుట్ట

ఏరియా 51 :అంతులేని రహస్యాల పుట్ట

అపోలో20 మిషన్‌లో ఏలియన్ పాప

ఆ ప్రయోగమే ఓ రహస్యం: అపోలో20 మిషన్‌లో ఏలియన్ పాప

800 ఏళ్ల నాటి ఫోన్..గ్రహాంతరవాసులదేనా..?

800 ఏళ్ల నాటి ఫోన్..గ్రహాంతరవాసులదేనా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


English summary
Alien portals spotted below ISS? Bizarre video stuns internet Read more at gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot