ఈ రోజు స్పెషల్ ఎంటో తెలుసా..?

Posted By: Super

ఈ రోజు స్పెషల్ ఎంటో తెలుసా..?

 

డియర్ ఫ్రెండ్స్... ఈ రోజుకో విశిష్టత ఉంది. ఏటా జూన్‌5ను ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పరిగణిస్తారు. ఈ భూమి మనుగడకు పర్యావరణం ఎంతో ముఖ్యం. అభివృద్థి పేరుతో పర్యావరణానికి ఎన్నో విధాలుగా తూట్లు పొడుస్తున్నాం. మితిమీరిని టెక్నాలజీ వినియోగం ప్రకృతికి చేటు తెస్తోంది. పర్యావరణ పరీరక్షణే ధ్యేయంగా ఆవిర్భవించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణానికి అనుకూలమైన గ్యాడ్జెట్లు అదేవిధంగా మొబైల్ అప్లికేషన్‌లకు సంబంధించిన వివరాలను మీముందుంచే ప్రయత్నం చేస్తున్నాం..

పర్యావరణానికి అనుకూలమైన మొబైల్ అప్లికేషన్స్:

1. ఇకో మానియా - రిసైకిలింగ్ గేమ్,

2. రీసైకిల్ - పునర్వినియోగానాకి మార్గాలు,

3. గ్రీన్ మీటర్ - మీ డ్రైవింగ్ సామర్ధ్యాన్ని మెరుగుపరచటంలో సహాయపడుతుంది.

4. గుడ్ గైడ్- గ్రీన్ ఉత్పత్తులను కనుగొనటంతో పాటు కొనుగోలు చేసేందుకు ఉపయోగపడుతుంది.

5. గ్రీన్ జీనీ - ఒక స్థిరమైన జీవనశైలిని మీకు అందించేందుకు గైడ్‌గా వ్యవహరిస్తుంది.

6. లేబుల్ లుకప్ - గ్రీన్ ఉత్పత్తి వాదనలను నిర్ధారించు.

7. గ్రీన్ అవుట్‌లెట్ - మీ శక్తి వాడకాన్ని తగ్గించటంతో పాటు డబ్బును ఆదా చేస్తుంది.

8 .కోరా - పాత విషయానికి కోసం జీవితాన్ని అందిస్తుంది.

9. వాక్ స్కోర్ - సమీప వాస్తవాలు మరియు వాకింగ్ నిర్దేశాలతో పటాలను సూచిస్తుంది.

10. వాట్స్ ఆన్ మై ఫుడ్?- ఆహారం మీద ఉన్న రసాయనాలను తెలియజెప్పే డికోడర్ రింగ్.

పర్యావరణానికి అనుకూలమైన గ్యాడ్జెట్లు:

1. సామ్‌సంగ్ రిప్లీనిష్ - పునర్వినియోగపరచదగిన ప్లాస్టిక్ ద్వారా తయారు చేయబడిన సాంకేతిక పరికరం.

2. ఆక్వా టెక్ సోలార్ చార్జర్ - మీ స్మార్ట్‌ఫోన్ లైప్‌ను రెట్టింపు చేస్తుంది.

3. నైట్ఐజ్ బయోకేస్ - కంపోస్టబుల్ మరియు బయోడిగ్రేడబుల్ ఐఫోన్ కేస్,

4. ఐబాంబో స్పీకర్ - సమర్ధవంతంగా మరియు పునరుత్పత్తి కలిగిన ఐఫోన్ స్పీకర్

5. ఇలాగో గ్లైడ్ కేస్ - పర్యావరణానికి అనుకూలమైన ఐఫోన్ కేస్,

6. సామ్‌సంగ్ ఎవర్ గ్రీన్ - ప్రమాదకర పదార్థాలు మరియు పునర్వినియోగపరచదగిన ప్లాస్టిక్స్ లేకుండా నిర్మించిన సాంకేతిక వస్తువు,

7. సోలార్ ఇంక్ ఎఫ్ఆర్600 - సోలార్ శక్తి సామర్ధ్యం కలిగిన రేడియో ఇంకా సెల్ ఫోన్ ఛార్జర్,

8. వెర్స్ స్లిమ్ కేస్- వెదురు కలపతో తయారు చేసిన ఐఫోన్ కేస్,

9. లెక్కీ - పాత ఫోన్ లను రిసైకిల్ చేసే ఒ ఫ్రెంచ్ కంపెనీ

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot