మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా అయితే వెంటనే uninstall చేసుకోండి

By Anil
|

ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో అనేక యాప్స్ అందుబాటులో ఉండొచ్చు ఆలా అని చెప్పి ప్లే స్టోర్ లోని కొన్ని యాప్స్ ను మీరు డౌన్లోడ్ చేస్తే మీరు జైలు కి వెళ్లే ప్రమాదం ఉంది.ఎందుకంటే అది illegal activity కు సంబందించిన యాప్స్ కాబట్టి. ఒక వేళా మీరు అలాంటి యాప్స్ install చేసినట్టయితే వెంటనే uninstall చేయండి. ఈ శీర్షిక లో భాగంగా ప్లే స్టోర్ లో అందుబాటులో ఉండే అలాంటి యాప్స్ గురించి మీకు తెలుపుతున్నాము.

 

Spoof app :

Spoof app :

Spoof app దీని ద్వారా ఎవరికైనా మీరు కాల్ చేస్తే మీ నెంబర్ కు బదులుగా ఇంకొక నెంబర్ పడుతుంది అలాగే మీ వాయిస్ కు బదులుగా ఇంకొకరి వాయిస్ చేంజ్ చేసి మాట్లాడవచ్చు. దీని ద్వారా చాలా illegal activities అవుతున్నందుకు ఈ యాప్ ను బ్యాన్ చేసారు. మీ ఫోన్ లో ఈ యాప్ ఉంటె వెంటనే uninstall చేయండి

WiFi Kill Pro app :

WiFi Kill Pro app :

ఈ యాప్ పేరులోనే మీకు తెలిసిపోతుంది ఇది Wifi ను కిల్ చేసే యాప్ అని. ఒక వేళా మీరు ఈ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని install చేసుకున్నట్లైతే మనం ఏదైనా wifi కి కనెక్ట్ అయ్యి ఉంటె wifi సిగ్నల్స్ ను ఈ యాప్ ద్వారా బ్లాక్ చేయొచ్చు. ఇది కూడా కూడా illegal కాబట్టి ఈ యాప్ ను కూడా బ్యాన్ చేసారు.

Pop Corn time app :
 

Pop Corn time app :

ఈ యాప్ ద్వారా మీరు లేటెస్ట్ సినిమాలను డౌన్లోడ్ చేసుకునే అవకాశం మీకు కలిపిస్తుంది. లేటెస్ట్ సినిమాను డౌన్లోడ్ చేసుకుంటే మీరు జైలుకు ఎలా వెళ్తారనుకుంటున్నారా మీరు ఎప్పుడైతే లేటెస్ట్ సినిమాను డౌన్లోడ్ చేసుకుంటారో మీ ip అనేది ట్రేస్ అవుతుంది. ఆ ip ద్వారా మిమ్మల్ను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది అందుకే ఈ యాప్ మీ ఫోన్ లో ఉంటె వెంటనే uninstall చేసుకోండి.

BitTorrent app :

BitTorrent app :

ఈ యాప్ అందరికి తెలిసిన యాప్. ఇండియా లో దీనిని బ్యాన్ కూడా చేసారు ఈ యాప్ ద్వారా సినిమాను డౌన్లోడ్ చేస్తే మీ ip అడ్రస్ ట్రాక్ అవుతుంది . అలాగే 2 సంవత్సరాల వరకు జైలుకు వెళ్లే ప్రమాదము ఉంది. ఈ యాప్ మీ మొబైల్ లో ఉంటె వెంటనే uninstall చేయండి.

Blackmart app:

Blackmart app:

ఈ Blackmart యాప్ అన్ని యాప్స్ కంటే డేంజరస్ యాప్ ఇది మీకు ప్లే స్టోర్ లో అందుబాటులో ఉండదు. ఎందుకంటే ఇదే ఒక బ్లాక్ ప్లే స్టోర్ కాబట్టి . బ్లాక్ ప్లే స్టోర్ అంటే ఏమని ఆలోచిస్తున్నారా ఇప్పుడు మీ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉండే ప్రత్తి ఒక యాప్ పెయిడ్ వెర్షన్ యాప్స్ అన్ని ఈ Blackmart యాప్ లో ఫ్రీ గా అందుబాటులో ఉంటాయి. ఫ్రీగా దొరుకుతుందని డౌన్లోడ్ చేసుకుంటే మీరు జైలు కు వెళ్లే ప్రమాదం ఉంది. ఈ యాప్ మీ మొబైల్ లో ఉంటె వెంటనే uninstall చేసుకోండి.

 

 

Best Mobiles in India

English summary
5 Dangerous Android Apps You Need to Delete Immediately.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X