అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ పొందాలంటే నెలకు రూ.129 చెల్లిస్తే చాలు

By Anil
|

ప్రముఖ ఈ -కామర్స్ వెబ్‌సైట్‌ అమెజాన్‌ యూజర్లకు అద్భుతమైన ఆఫర్ అందించబోతుంది.ఇండియా లో అమెజాన్‌ ప్రైమ్‌ సర్వీసుల మంత్లీ సబ్‌స్క్రిప్షన్‌ రూ. 129 కు అందిస్తున్నట్టు పేర్కొంది. అమెజాన్ తన అమెజాన్ ప్రైమ్ సేవలను 2016 లో వినియోగదారులకు అందించడం ప్రారంభించింది అప్పుడు 90 రోజుల వరకు ఫ్రీ గా లభించేది . అదే సేవలను ఒక్క సంవత్సరం పాటు పొందాలంటే రూ.499 చెల్లించాల్సి వచ్చేది. ఈ ఆఫర్ నే తిరిగి రూ.999 మార్చేసారు. ప్రారంభంలో, భారతదేశంలో ప్రైమ్ సేవలు కేవలం వేగవంతమైన డెలివరీని కలిగి ఉండేవి, తర్వాత ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోకు విస్తరించింది, ఇది Netflix మరియు Hotstar వీడియో స్ట్రీమింగ్ ఎలాంటి సేవలు అందిస్తున్నాయో అలాంటి సేవలను అందిచడం ప్రారంభించింది. కొన్ని నెలల క్రితం అమెజాన్ కూడా ప్రైమ్ మ్యూజిక్ సేవలను అందిచడం ప్రారంభించింది.

 

నెలకు రూ.129:

నెలకు రూ.129:

అమెజాన్ ఇప్పుడు నెలకు రూ.129, ప్రైమ్ మెంబెర్ షిప్ ను వినియోగదారులను అందిస్తుంది, కానీ ఈ సేవ 30 రోజుల వ్యవధి కోసం అవసరమైనప్పుడు ఎప్పుడైనా పొందవచ్చు. మీరు అమెజాన్ ప్రైమ్ అందించే సేవల యొక్క తరచుగా ఉపయోగించకపోతే ఈ ఆఫర్ చాలా బాగుంటుంది. లేదా మీరు వార్షిక పెట్టుబడులను చెక్ చేయడానికి ముందు నెలలోని సేవలను ఎంత పరీక్షించాలనుకుంటే ఇది ఉపయోగపడుతుంది.

అమెజాన్  ప్రైమ్ డే:

అమెజాన్ ప్రైమ్ డే:

ప్రతి సంవత్సరం జరిగే అమెజాన్ ప్రైమ్ డే రోజున అమెజాన్ ప్రైమ్ మెంబెర్ షిప్ కలిగిన వాళ్ళు చాలా లాభం పొందొచ్చు . అమెజాన్ లో అందుబాటు లో ఉండె ప్రతి వస్తువు పైన చాలా డిస్కౌంట్స్ పొందవచ్చు.

అమెజాన్ USA:
 

అమెజాన్ USA:

అమెజాన్,USA లోని అమెజాన్ ప్రైమ్ వినియోగదారుల కోసం అనేక ఆఫర్స్ ను అందిస్తుంది అందులో అందరికి నచ్చిన ఆఫర్ ట్రయల్ రూమ్ . ఈ ట్రయల్ రూమ్ ఆఫర్ లో మనకు కావాల్సిన బట్టలు అమెజాన్ ద్వారా ఆర్డర్ చేసుకొని మనకి నచ్చిన దుస్తులని ట్రయిల్ చేసి ఒక వేళా నచ్చకపోతే తిరిగి పంపించవచ్చు

వేగవంతమైన డెలివరీ కోసం :

వేగవంతమైన డెలివరీ కోసం :

కాబట్టి, మీరు ఒక నెల వ్యవధిలో ఆర్డరింగ్ చేయబోయే వివిధ వస్తువుల కోసం వేగవంతమైన డెలివరీ కావాలనుకుంటే మీరు అమెజాన్ మెంబెర్ షిప్ ను 129 తో పొందండి.ఒకవేళ మీరు ఎం ఆర్డర్స్ చేయకపోయినా మీకు అమెజాన్ అందించే వీడియోస్ చూడాలి అనుకుంటే లేదా అమెజాన్ లో ప్రసారం అయ్యే ఫేవరెట్ ప్రోగ్రామ్స్ చూడాలి అనుకుంటే ఈ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ను ఒక నెల పాటు సబ్‌స్క్రిప్షన్‌ ను తీసుకోండి

Best Mobiles in India

Read more about:
English summary
Amazon Prime Monthly Subscription Now Available in India at Rs. 129 Per Month.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X